dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Buchi Babu Sana

#Buchi Babu Sana

Sukumar movie with vijay devarakonda has not cancelled but

SUKUMAR: విజయ్‌తో సినిమా ఉంది.. కాని షరతులు వర్తిస్తాయ్..!

March 23, 2024 | 03:54 PM

చరణ్‌తో సుకుమార్ తీయబోయేది రౌడీ స్టార్‌తో అనుకున్న సినిమా కథే అంటున్నారు. నిజానికి లైగర్ రాకముందు విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ వైల్డ్ లవర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడన్నారు. లైగర్ ఫ్లాప్‌తో సీన్ రివర్సై, రౌడీకి దూరంగా జరిగాడు సుకుమార్.

Janhvi kapoor joins ram charan with buchi babu sanas rc16

Janhvi Kapoor: బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ చెప్పిండు.. చెర్రీ తీసుకుండు..

March 6, 2024 | 03:46 PM

ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ.

Ram charan will be seen in kodi rammurthy biopic in buchi babu direction

RAM CHARAN: కుస్తీ వీరుడిగా.. మల్లయోధుడుగా రామ్ చరణ్.. కొత్త సినిమా కథ అదే..

February 13, 2024 | 04:08 PM

రామ్ చరణ్ అండ్ బుచ్చి బాబుల మూవీ కథ ఇండియన్ హెర్క్యులస్ బిరుదుని పొందిన శ్రీకాకుళం జిల్లా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ram charan to team up with bollywood star director sanjay leela bhansali

Ram Charan: గుడ్ న్యూస్.. బాలీవుడ్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిన రామ్ చరణ్

February 9, 2024 | 02:10 PM

'ఆర్ఆర్ఆర్' నుంచి నార్త్‌లో చరణ్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ దిమ్మ తిరిగేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు.

Sachin tendulkars daughter sara to act with ramcharan in rc16

Ramcharan: ఆర్సీ 16పై మరింత హైప్.. చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా సచిన్‌ కూతురు..

November 21, 2023 | 04:28 PM

చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.

Ram charan will act with young beauty rasha thadani in buchi babu sana movie

Ram Charan: బాలీవుడ్ హీరోయిన్ కూతురితో చరణ్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్..!

October 3, 2023 | 08:25 PM

తన హీరోయిన్ ఒక మూవీలో నటిగా, మరో మూవీలో ఐటమ్ గాళ్‌గా కనిపిస్తే.. ఇక తన మూవీలో ఏం ఎగ్జైట్‌మెంట్ ఉంటుందనే కారణంతో పక్కనపెట్టారట. మరి బుచ్చిబాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేసే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ ఎవరు..?

Ram charan anger on allu arjun over janhvi kapoors item song

RAM CHARAN: చరణ్ వర్సెస్ బన్నీ.. ఇప్పట్లో ఈ కోల్డ్ వార్‌కి బ్రేక్ లేదా..?

September 19, 2023 | 06:51 PM

పుష్ప 2లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ వేసేలా బన్నీ ప్లాన్ చేశాడట. ఇది సుకుమార్‌కి కూడా నచ్చి అటువైపుగా అడుగులేశారట. అక్కడే మెగా పవర్‌స్టార్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే.

Buchi babu sana and sukumar got awards at one time

Sukumar: దుమ్ము రేపిన గురు శిష్యులు.. సుకుమార్, బుచ్చిబాబు సినిమాలకు అవార్డులు

August 24, 2023 | 08:13 PM

సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప మూవీకి బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ అవార్డు రాగా.. ఆయన శిష్యుడు సానా బుచ్చిబాబు మూవీకి కూడా అవార్డ్ దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన మూవీని జాతీయ అవార్డు వరించింది. ఇలా గురుశిష్యులా.. మజాకా అనుకుంటున్నారు ప్రేక్షకులు.

It is known that mega power star ram charans film under the direction of buchibabu sana will be in sports backdrop

Ram Charan: రాంచరణ్ తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ? రిలీజ్ ఎప్పుడు ?

July 25, 2023 | 03:06 PM

టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. కొందరి ఫస్ట్ మూవీ అడ్రెస్స్ లేకుండా పోతే మరి కొందరికి తొలి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

Ram charan and buchi babu sana combo to have sports periodic backdrop

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు ఎన్ని కష్టాలో..? ఎన్ని ఇబ్బందులో..?

July 21, 2023 | 05:27 PM

ఇప్పటికే రంగస్థలంతో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా పీరియాడికల్ డ్రామానే అవ్వటం, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నైంటీస్ పీరియడ్‌కి సంబంధించింది కావటంతో, పీరియాడికల్ హీరోగా మారిపోతున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam