dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Buchi Babu

#Buchi Babu

Ram charan dance with megastar heroin

మెగాస్టార్ హీరోయిన్ తో గ్లోబల్ స్టార్ డాన్స్ లు, బుచ్చి ప్లానింగ్ వేరే లెవెల్

December 11, 2024 | 04:49 PM

మన టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ హవా కాస్త ఎక్కువగా నడిచే సిగ్నల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల్లో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళంకు మాత్రమే పరిమితమైన ఈ స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

Gopichand back to villain buchi negative role in ram charan movie

గోపీచంద్ బ్యాక్ టూ విలన్.. బుచ్చి – రామ్ చరణ్ మూవీలో నెగటివ్ రోల్…?

November 27, 2024 | 09:15 PM

ఒకప్పుడు గోపిచంద్ అంటే... విలన్ అనే తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. హీరో అయిన తర్వాత ఆయన ఎన్ని హిట్స్ కొట్టినా విలన్ రోల్ మాత్రమె గోపిచంద్ కు పక్కాగా సూట్ అయింది అంటారు ఆయన ఫ్యాన్స్ కూడా.

Buchi babu good news to mega fans 2

మెగా ఫ్యాన్స్ కు బుచ్చి ఫుల్ కిక్, ఆ దేవత దీవెనలతో

November 22, 2024 | 08:50 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కిక్ ను ఆచార్య బ్రేక్ చేసినా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతా అని ధీమాగా ఉన్నాడు ఈ మెగా హీరో.

Buchi babu good news to mega fans

బుచ్చి స్టార్ట్ చేసాడు, మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్

November 9, 2024 | 01:37 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఏడేళ్ళ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

Buchi babus father passed away due to lip ailment

Buchibabu : బుచ్చిబాబుకు పితృ వియోగం

May 31, 2024 | 04:30 PM

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు.

Buchibabu waived remuneration for rc16

Rc 16 : RC16 కోసం రెమ్యునరేషన్ వదులుకున్న బుచ్చిబాబు

May 8, 2024 | 11:01 AM

ఉప్పెన (Uppena) సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu).. సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. మెగా పవర్ స్టార్‌తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు.

The game changer next schedule is right there

Ram Charan : గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే

May 4, 2024 | 12:30 PM

రామ్ చరణ్ (Ram Charan) స్పీడ్‌కి గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్లేస్‌లో రెండు మూడు సినిమాలు కంప్లీట్ అయ్యేవి. కానీ శంకర్ ప్రాజెక్ట్ అవడంతో.. ఇరుక్కుపోయాడు చరణ్.

The poem is finished he must not be in jail for a year

KAVITHA FINISH : కవిత పని ఫినిష్ ! ఏడాదైనా జైల్లో ఉండక తప్పదు

April 12, 2024 | 10:55 AM

కవిత (Kavitha) ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. లిక్కర్‌ కేసులో ఈడీ, సీబీఐ (CBI) చట్రంలో పూర్తిగా ఆమె ఇరుక్కుపోయినట్టే.

After the blockbuster like rangasthalam mega power star ram charan and star director sukumar are yet another movie

Ramcharan sukumar : కొత్త రంగులు అద్దడానికి RC17 సిద్ధం

March 25, 2024 | 06:30 PM

రంగస్థలం(Rangasthalam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Rc16 cherry vs that heroine fix

Rc16 : చెర్రీ స‌ర‌స‌న ఆ హీరోయిన్ ఫిక్స్..?

March 13, 2024 | 09:46 AM

మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు చ‌ర‌ణ్ అంటేనే ఓ గ్లోబ‌ల్ స్టార్ అన్న బిరుదు వ‌చ్చేసింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) స‌మ‌యంలో చెర్రీ క్రేజ్ చూసి అంద‌రూ షాక్ అయిపోయారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్‌ఛేంజ‌ర్ (Game Changer) మూవీలో న‌టిస్తున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam