Home » Tag » BRS
వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి అదేదో పాట పాడాడంట. బి ఆర్ ఎస్ వరంగల్ రజతోత్సవ సభ చూస్తే అలాగే అనిపించింది. టిఆర్ఎస్ పాతికేళ్ల పండగ పేరిట రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించే వేదిక గా
మీ పార్టీ టిఆర్ఎస్ గా పుట్టి ,బి ఆర్ ఎస్ గా మారి... రజతోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీకు, మీ కార్యకర్తలకు అభినందనలు. మీ హడావుడి చూస్తుంటే...
వరంగల్‌లో బీఆర్‌ఎస్ భారీ సభ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన పోస్టర్ల మీద గుర్తు తెలియని వ్యక్తులు పెయింటింగ్‌లు వేశారు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు , పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు. అవసరమైతే అందుకు కావలసిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు కవిత.
బి ఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆయన ముద్దుల కూతురు కవిత తనకు పార్టీలో ఏదో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాల్సిందేనని పట్టు పట్టుకుని కూర్చుందట.
హెచ్సియూ భూముల్లో అడవుల విధ్వంసం జరుగుతోందని, వన్య ప్రాణులను నిలువునా చంపేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు కన్నీళ్లు కారుస్తున్నారు.
మూడేళ్లలో మేము పవర్ లోకి వస్తున్నాం.... మీ సంగతి చూస్తాం.ఇంకా నాలుగేళ్ల టైముంది. కళ్ళు మూసుకుంటే నాలుగు రోజులగా అయిపోతాయి.
2023 ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి.. గెలవడంలో టిడిపి క్యాడర్ కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ పై ఉన్న కోపంతో... టిడిపి క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి విజయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.