dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Britain

#Britain

Rachel reeves as britains finance minister rachel reeves as the first finance minister in british history

Britain Rachel Reeves : బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్.. బ్రిటిష్ చరిత్రలో తొలి ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్..

July 6, 2024 | 02:00 PM

2024 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో.. లేబర్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో లేబర్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాచెల్ రీవ్స్‌ బ్రిటన్ నూతన ప్రభుత్వంలో.. లేబర్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి వరించబోతుంది. అంటే బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా రాచెల్ రీవ్స్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rishi sunak lost starmer good for india

UK Elections : రిషి సునాక్ ఓడాడు… స్టార్మర్ ఇండియాకు అనుకూలమేనా…?

July 5, 2024 | 01:45 PM

బ్రిటన్ లో జరిగి సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి 403 సీట్లల్లో విజయం సాధించింది. దాంతో 14యేళ్ళుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అధికారానికి దూరమైంది.

Great victory of labor party in britain these are 7 reasons for rishi sunaks heavy defeat

2024 UK Election Result.. Rishi Sunak : బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఘన విజయం.. రిషి సునాక్ ఘోర ఓటమికి 7 కారణాలు ఇవే..

July 5, 2024 | 12:35 PM

భారత సంతతికి చెందిన.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. 2024 బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటివరకు సగానికి పైగా నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి.

To the supreme court on kovishield hyderabad and delhi victims

Cases on Kovishield : కోవీషీల్డ్ పై సుప్రీంకోర్టుకు… హైదరాబాద్, ఢిల్లీలో బాధితులు

May 4, 2024 | 12:38 PM

కోవిషీల్డ్ టీకా (Covishield vaccine) వేయించుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ (side effects) వస్తాయన్న ఆస్ట్రాజెనెకా ప్రకటనతో భారత్ లోనూ బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి బ్రిటన్ (Britain) లో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కోర్టుకు ఎక్కారు బాధితులు. ఇప్పుడు ఇండియాలోనూ ఆ కంపెనీతో పాటు సీరమ్ పైనా కేసులు వేయాలని నిర్ణయించారు.

Bbcs discrimination on ayodhya mandir britains mp is furious

British MP on BBC Coverage : అయోధ్య మందిరంపై బీబీసీ వివక్ష… మండిపడ్డ బ్రిటన్ ఎంపీ

February 5, 2024 | 10:43 AM

భారత్ లో న్యూస్ కవరేజీ విషయంలో బీబీసీ మరోసారి పక్షపాతం చూపించినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) లో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట విషయంలో బీబీసీ అన బుద్దిని బయటపెట్టుకుంది. బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్ (Bob Black) మన్ ఆ దేశ పార్లమెంట్ (Parliament) లో ఈ విషయం లేవనెత్తారు.

A new virus called crimean congo hemorrhagic fever is causing a stir in spain and france

New Virus: రక్త కన్నీరు పెట్టించే సరికొత్త వైరస్.. ఫ్రాన్స్ – స్పెయిన్ సరిహద్దుల్లో కలకలం

October 29, 2023 | 07:45 AM

కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.

Uk a man named mark owen evans from britain has humbly expressed his love by tattooing his daughters name 667 times on his back

Tattoos : కూతురి ప్రేమను టాటూస్ రూపంలో ప్రపంచానికి చాటిన ఓ తండ్రి..

October 9, 2023 | 11:38 AM

(యూకే) బ్రిటన్‌కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.

Sikh leader jagmeet singh dhaliwal incites khalistan movement in canadas shadow

Canada: కెనడా నీడలో ‘ఖలిస్థాన్’ పిశాచాలు.. ఎవరెవరు అంటే ?

September 21, 2023 | 07:57 AM

భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు వేదికగా ఈవిషయాలను భారత సర్కారు లేవనెత్తగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తోసిపుచ్చారు.

Britain came to delhi to participate in the g20 conference british prime minister rishi sunaks visit took place during his stay in delhi rishi sunak couple will visit akshardham temple on sunday

Akshardham Mandir : అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని.. రిషి సునక్

September 10, 2023 | 12:52 PM

జీ20 సదస్సు లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన బ్రిటన్ ప్రధాని. బ్రిటష్ ప్రధాన మంత్రి రిషి సునక్ న్యూ ఢిల్లీలో ఉన్న సమయంలో సందర్శనా కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం రిషి సునక్ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.

Our indians are ruling in many countries of the world

Indians: అగ్రరాజ్యాలను ఏలుతున్న భారతీయులు వీళ్లే..

September 3, 2023 | 11:27 AM

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే మనోళ్ళ సంఖ్య దాదాపు 3.2 కోట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా లెక్కలు వెల్లడించింది. అందులో చాలా మంది రాజ్యాధికారంలో కూడా ఉన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam