dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bollywood Actress

#Bollywood Actress

Who is kadambari jethwani and how ycp target her

కాదంబరి జెత్వానీ అసలు ఎవరు.. బ్యాగ్రౌండ్ ఏంటి.. వైసీపీకి ఎలా చిక్కింది?

August 29, 2024 | 06:03 PM

కాదంబరి జెత్వానీ.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎవరు ఈమె.. ఈమె చేసిన సినిమాలు ఏంటి.. జెత్వానీకి వైసీపీకి సంబంధం ఏంటి.. రాజకీయ క్రీడలో ఈమె ఎలా భాగం అయింది.. ఇలా రకరకాల ప్రశ్నలు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్.

Disha patani turns up the heat in latest hot photos

Disha Patani: హాట్ లుక్కులో దిశా పటాని.. లేటెస్ట్ ఫొటోస్

March 12, 2024 | 08:45 PM

Disha Patani: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని. త్వరలో ప్రభాస్‌తో కల్కి మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది. మరోవైపు హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ఆమె తాజా ఫొటోలివి.

Dangal actress suhani bhatnagar died due to that disease

Dangal, Suhani Bhatnagar : దంగల్‌ నటి సుహానీ భట్నాగర్‌ మృతికి ఆ వ్యాధే కారణం

February 18, 2024 | 10:52 AM

బాలీవుడ్‌ (Bollywood) లో విషాద ఘటన జరిగింది. ఆమీర్‌ఖాన్‌ లీడ్‌రోల్‌లో వచ్చిన దంగల్‌ సినిమాలో.. చిన్నప్పటి బబిత ఫోగట్‌ రోల్‌ చేసిన సుహానీ భట్నాగర్‌ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. సుహానీ లేకుండా దంగల్‌ సినిమా అసంపూర్ణమని.. అలాంటి మంచి యాక్టర్‌ ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరమంటూ పోస్ట్‌ చేశారు.

Is kangana ranaut getting married next year heres the details

Kangana Ranaut: పైర్ బ్రాండ్ పెళ్లి చేసుకోబోతుందా.. అసలు నిజమేంటి..?

September 29, 2023 | 08:03 PM

ఎప్పుడు వివాదాలను కొని తెచ్చుకొనే పనిలో ఉండే ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది. కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది.

Waheeda rehman to be conferred with dadasaheb phalke award for her contribution to indian cinema

Waheeda Rehman: వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌..!

September 26, 2023 | 02:51 PM

ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు.. వహీదా రెహమాన్ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. 5దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను.. ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహమాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.

Ananya pandays latest stunning look in pre stitched saree

Ananya Panday: స్టన్నింగ్ లుక్‌లో లైగర్ బ్యూటీ అనన్య పాండే.. లేటెస్ట్ ఫొటోస్..

September 15, 2023 | 08:44 PM

Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రి స్టిచ్‌డ్ శారీలో గ్లామర్ ఒలకబోసింది. లేటెస్టుగా రిలీజైన ఫొటోల్లో మరింత అందంగా కనిపిస్తోంది.

Shilpa shetty spills drama and sass in hot saree and bustier blouse

Shilpa Shetty: వన్నె తరగని అందాల రాశి.. శిల్పా శెట్టి.. లేటెస్ట్ ఫొటోస్..

September 11, 2023 | 08:48 PM

Shilpa Shetty: సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి వయసు పైబడుతున్నా అందంతో ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఫిదా చేస్తోంది.

Bollywood beauty urvashi rautelas latest glamorous photos 2

Urvashi Rautela: ఏంజెల్‌లా మారిపోయిన ఊర్వశి రౌతెలా.. లేటెస్ట్ ఫొటోస్

August 29, 2023 | 08:44 PM

Urvashi Rautela: బాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమాలు, సాంగ్స్‌తో బిజీగా ఉంది నటి ఊర్వశి రౌతెలా. తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Mrunal thakur redefines androgynous fashion with stylish outfit

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోస్..!

August 24, 2023 | 04:56 PM

Mrunal Thakur: సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తోంది. తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలివి.

Shriya saran radiates in a checkered slit dress

Shriya Saran: వన్నె తరగని అందం.. శ్రియా శరణ్ సొంతం.. లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్

July 24, 2023 | 04:40 PM

Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ ఎన్నేళ్లైనా అదే అందంతో అకట్టుకుంటోంది. వయసు పైబడుతున్నా గ్లామరస్‌గా మెప్పిస్తోంది. శ్రియా శరణ్ లేటెస్ట్ ఫొటోలివి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam