dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » BJP Leaders

#BJP Leaders

Is the bjp mp list ready will their names be there

Telangana BJP Tickets: బీజేపీ ఎంపీ లిస్ట్ రెడీ… వాళ్ళ పేర్లు ఉంటాయా ?

February 12, 2024 | 09:00 AM

లోక్‌సభ అభ్యర్థుల (Lok Sabha Elections)ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్‌తో ఉంది అధినాయకత్వం. తెలంగాణలో ఈసారి డబుల్‌ డిజిట్‌ కొట్టి తీరాలన్న కసితో ఉన్న కమల నాథులు ఆ క్రమంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ... మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది.

Ranjith reddy special interview 2

Ranjith Reddy: బీజేపీ నేతలకు క్లారిటీ రాదా..?

June 6, 2023 | 04:47 PM

రంజిత్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ

Telanganas broken bjp leaders hopes are on modi and amit shah

Modi and Sha: తెలంగాణలో డీలాపడిపోయిన బీజేపీ.. మోదీ, అమిత్‌ షా మీదే నేతల ఆశలు!

June 4, 2023 | 03:15 PM

కర్ణాటక ఫలితం బీజేపీ మీద చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడమే కాదు.. రంగులు కనిపించాయ్ కళ్లముందు బీజేపీ నేతలకు అనే జోకులు పేలుతున్నాయ్‌ సోషల్‌ మీడియాలో! కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంక్ తగ్గలేదు అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. అది కాదు మ్యాటర్‌.

Yoga mahotsav at parade grounds photos

Kishan Reddy: పేరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరిగిన యోగా మహోత్సవ్..

May 28, 2023 | 03:10 PM

హైదరాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Etela rajender meeting with ponguleti and jupalli

Eetela Rajender: ఈటలతో పొంగులేటి, జూపల్లి భేటీలో ఏం జరిగింది.. ఇద్దరు నేతలు బీజేపీలో చేరడం ఖాయమా ?

May 26, 2023 | 03:08 PM

కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న సంగతి పక్కనపెడితే.. చేరికల మీద మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ మొదటి నుంచి వినిపించింది. దీనికి తగినట్లు పొంగులేటి, జూపల్లి కూడా ఛలో కాంగ్రెస్‌ అని జెండా ఎత్తేందుకు రెడీ అయ్యారనే చర్చ కూడా జరిగింది.

Revanth reddy call to bjp telangana leaders to join in congress

Revanth Reddy: పార్టీలోకి రావాలని బీజేపీ నేతలకు రేవంత్ పిలుపు.. ఈటలకు కూడా ఆహ్వానం.. అసలురేవంత్‌ వ్యూహమేంటి?

May 18, 2023 | 07:38 PM

కర్ణాటకలో విజయం తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతా కలిసి కాస్త కష్టపడితే చాలు.. గెలుపు అడ్రస్‌ వెతుక్కుంటూ రావడం ఖాయమనే ధీమాలోకి వెళ్లిపోయారు ఇక్కడి పార్టీ నేతలు.

Rajagopal reddy come back to congress party

Rajagopal Reddy: కర్ణాటక విక్టరీ ఎఫెక్ట్.. కాంగ్రెస్ గూటికి రాజగోపాల్ రెడ్డి..?

May 18, 2023 | 04:01 PM

రాజగోపాల్ రెడ్డి రివర్స్ గేర్ కథేంటో తెలుసా.?

Rajagopal reddy come back to congress

Rajagopal Reddy: కర్ణాటక విక్టరీ ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్ రెడ్డి!?

May 18, 2023 | 12:23 PM

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పార్టీల భవిష్యత్తును డిసైడ్‌ చేస్తన్నాయి. తెలంగాణలో మొన్నటి వరకూ మంచి జోష్‌లో ఉన్న కమలం పార్టీ నేతలు కర్నాటక ఓటమితో సైలెంట్‌ అయ్యారు. గెలుపోటములు సహజం అని పైకి చెప్తున్నా.. వాళ్లలో టెన్షన్‌ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇది తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam