dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Biryani

#Biryani

F you know about this research on biryani with python

కొండచిలువతో బిర్యానీ ఈ రీసెర్చ్‌ గురించి తెలిస్తే మైండ్‌ పోద్ది!!!

January 31, 2025 | 03:00 PM

పాము కనిపిస్తే పారిపోవడమే మనకు తెలుసు. కానీ మీ ఇంట్లో లేదా హోటల్‌లో.. చికెన్‌, మటన్‌తో పాటు పైథాన్‌ బిర్యానీ కూడా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.

Did the people of hyderabad stop cooking rice in their homes what kitchens have also been lifted

BIRYANI ORDERS : ఏంటీ ! బిర్యానీలే తింటున్నారా..?

March 19, 2024 | 01:16 PM

హైదరాబాద్ (Hyderabad) జనం ఇళ్ళల్లో అన్నం వండుకోవడం మానేశారా ? ఏంటి కిచన్లు కూడా ఎత్తేశారా ? పోయిలో పిల్లిని కూడా లేపడం లేదా ?... స్విగ్గీలో హైదరాబాదీలు ఆర్డర్ ఇచ్చిన బిర్యానీల సంఖ్య చూస్తే ఇలాగే అనిపిస్తుంది.

Hotel shadab biryani is unhealthy netizen complains in x to govt

Hotel Shadab: జాగ్రత్త.. షాదాబ్‌ బిర్యానీ లొట్టలేసుకు తింటున్నారా.. మీ పని మటాష్‌..

February 29, 2024 | 04:58 PM

ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్.. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటేనే భయం పుట్టిస్తోంది. షాదాబ్ చికెన్‌లో హానికారిక రంగులు కలుపుతున్నారని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విజయ్‌ గోపాల్ అనే వ్యక్తి.. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్‌ చేశారు.

Lets eat biryani together injustice to telangana uttam fires on kcr jagan dosti

TS ASSEMBLY : కలసి బిర్యానీ తిని… తెలంగాణకు అన్యాయం – కేసీఆర్-జగన్ దోస్తీపై ఉత్తమ్ ఫైర్

February 12, 2024 | 01:29 PM

సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్.... అలయ్... బలయ్ చేసుకొని బిర్యాలు తిని... విందులు చేసుకొని ...ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.

Biryani orders for new year 2024

BIRYANI ORDERS: ఏంటి ! ఇంట్లో వండుకోవట్లేదా? న్యూఇయర్ కి భారీగా బిర్యానీల ఆర్డర్

December 31, 2023 | 12:17 PM

ఏంటి... ఇంట్లో కిచెన్లు తీసేశారా... అసలు వండుకోవడం మానేశారా హైదరాబాద్ సిటీ జనం.  ఇప్పుడు సిటీ జనాన్ని ఇలాగే అడగాల్సి వస్తోంది.  ఎందుకంటే... న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేకుల కంటే బిర్యానీలకే రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వస్తున్నాయి.  బిర్యానీలకు డిమాండ్ పెరగడంతో... ఇప్పుడు చాలా హోటళ్ళు టెంట్లు వేసి మరీ అమ్మకాలు మొదలుపెట్టాయి.

India ordered 2 5 biryanis every second in swiggy in 2023 biryani most ordered dish

Swiggy-Biryani: బిర్యానీకి మరోసారి హైదరాబాదీల ఫిదా.. స్విగ్గీలో రోజుకు 21 వేల బిర్యానీ ఆర్డర్లు

December 15, 2023 | 03:35 PM

ఈ సంవత్సరం సగటున 1 సెకన్‌కు 2.5 బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. జనవరి నెలలో ఏకంగా నాలుగు లక్షల 30 వేల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 23 వరకు 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam