dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Biopic

#Biopic

Duvwada biopic directed by rgv

RGV డైరెక్షన్‌లో దువ్వాడ బయోపిక్‌!

October 23, 2024 | 11:09 AM

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెయిర్‌ చాలా హాట్‌ టాపిక్‌గా మారిపోయారు. సింపుల్‌గా సెలబ్రెటీ హోదా సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి లవ్‌స్టోరీలో కనిపించిన ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. అందుకే వీళ్ల రియల్‌ లవ్‌స్టోరీ బేస్‌ చేసుకుని రీల్‌ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.

Samantha biopic who is the actor

సమంతా బయోపిక్, యాక్టర్ ఎవరంటే

October 20, 2024 | 06:36 PM

టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి... ఇలా కొందరు మాత్రమే.

Is he the hero of uvs life story on the silver screen

సిల్వర్ స్క్రీన్ పై యువీ లైఫ్ స్టోరీ హీరోగా అతనేనా ?

August 20, 2024 | 05:43 PM

స్పోర్ట్స్ బయోపిక్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. గతంలో ఎంఎస్ ధోనీ, 83 వరల్డ్ కప్ , భాగ్ మిల్కా భాగ్, దంగల్ వంటి బయోపిక్స్ ఎంతటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రికెటర్ల జీవితాలపై వచ్చే సినిమాలపై అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది.

Keerthy suresh in ms subbulakshmi biopic

Keerthi Suresh : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్

May 24, 2024 | 10:35 AM

అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు.

What is the connection between rajinikanths biopic and divya bhartis death

Rajini kanth : రజనీకాంత్ బయోపిక్ కి దివ్య భారతి మరణానికి సంబంధం ఏంటి…

May 2, 2024 | 03:23 PM

సూపర్ స్టార్ రజనీ కాంత్. ఈ పేరు చెప్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆనందంతో పులకరించిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే తంతు.

Ap high court angry on ys vivekananda reddy biopic vivekam movie

Vivekam: వివేకం మూవీపై హైకోర్టు సీరియస్‌..

April 2, 2024 | 06:04 PM

ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నా.. సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారంటూ సీరియస్ అయింది. వివేకం సినిమాను తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుతున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టు ముందు వాదించారు.

Ys anti fans cant sleep

YS anti-fans : వైఎస్ యాంటీ ఫ్యాన్స్ కు నిద్రపట్టట్లేదా..?

December 21, 2023 | 12:31 PM

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా వరుస బయోపిక్స్ వస్తున్నాయి. పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా బయోపిక్స్ మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో ‘యాత్ర‘ ఒకటి. ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు విడుదల అయ్యింది.

Bandla ganesh said that he will produce biopic of revanth reddy

Bandla Ganesh: సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి బయోపిక్‌.. సీఎం పర్మిషన్ ఇస్తాడా..?

December 7, 2023 | 03:33 PM

రేవంత్‌రెడ్డికి వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ గెలుపుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని చెబుతున్నాడు గణేష్‌. రేవంత్‌కి ఇక్కడ చాలా మంది విలన్లు వున్నారని.. ఆయన్ని జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు గణేష్‌.

Tollywood mass maharaja ravi teja shined in india australia match he took on the avatar of a commentator on star sports telugu cricket live comments that he will act in mohammed sirajs biopic

Mass Maharaja Ravi Teja : ఛాన్స్ వస్తే అతడి బయోపిక్ చేస్తా..

October 9, 2023 | 03:38 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మెరిశాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్‌ లైవ్‌లో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ.

Ilayarajas biopic wants to be made with dhanush but droped for this reason

Ilaiyaraaja: ఇళయరాజ బయోపిక్.. రూ.60 కోట్ల పంచ్.. పాపం ధనుష్..!

September 6, 2023 | 06:48 PM

ఇళయరాజ తన కెరీర్‌లో ఏడాదికి 47 నుంచి 50 వరకు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాలున్నాయి. అలా వెయ్యి సినిమాలకు ఇప్పటి వరకు మ్యూజిక్ కంపోజ్ చేసి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam