dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Big Boss

#Big Boss

Telangana high court creates sensation on bigg boss show petition decide on it there

బిగ్ బాస్ షో పిటీషన్ పై తెలంగాణా హైకోర్ట్ సంచలనం, అక్కడే తేల్చుకోండి

December 11, 2024 | 01:36 PM

హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ షోలో పాల్గొన్న వాళ్ళకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది.

Nagarjuna is the reason for my elimination sonias sensational comments

నా ఎలిమినేషన్ కు నాగార్జున కారణం, సోనియా సంచలన కామెంట్స్

October 22, 2024 | 09:10 PM

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్... మన తెలుగులో కూడా సక్సెస్ అయింది. బిగ్ బాస్ గత సీజన్ లో ఫెయిల్ అయింది అనే కామెంట్స్ నేపధ్యంలో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారు. కాని షో నుంచి కొందరు ఎలిమినేట కావడం కాస్త వివాదాస్పదం అవుతోంది.

Salman leaving america

అమెరికా వెళ్ళిపోతున్న సల్మాన్…?

October 22, 2024 | 07:40 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ భయం ఉంది.

That one hour tension tension in the end nagarjuna survived

ఆ ఒక్క గంట టెన్షన్.. టెన్షన్.. చివరికి ప్రాణాలతో బయట పడ్డ నాగార్జున

October 22, 2024 | 06:58 PM

హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్‌ జువెళ్లర్స్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Salman plan to avoid big boss shooting

వణికిపోతున్న సల్మాన్, బిగ్ బాస్ హౌస్ సెట్ లో వాళ్ళకే ఎంట్రీ

October 19, 2024 | 11:35 AM

సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ...

Tragedy at hero sohails house

హీరో సోహైల్ ఇంట్లో విషాదం..

September 17, 2024 | 06:36 PM

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్, టాలీవుడ్ యాక్టర్, హీరో సోహైల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోహైల్ తల్లి కన్నుమూసింది.

Bezawada bebakka sacrifice her salary for big boss

బిగ్‌బాస్‌ కోసం బేబక్క రూ.కోటి ఉద్యోగం త్యాగం

September 11, 2024 | 03:48 PM

బెజవాడ బేబక్క. మొన్నటి వరకూ ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితమైన ఈమె పేరు.. బిగ్‌బాస్‌ ఎంట్రీతో ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లోని ప్రజలకు సుపరిచితమైంది. హౌజ్‌లోకి వళ్లిన వారం రోజుల్లోనే ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చేసింది బేబక్క.

Shocking conditions in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ కండీషన్స్

August 29, 2024 | 12:20 PM

ఇంకో మూడు రోజుల్లో బిగ్ బాస్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 8లో కచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని, గతంలో మాదిరిగా ఉండే ఛాన్స్ లేదని ప్రోమోతో బిగ్ బాస్ టీం స్పష్టంగా చెప్పింది.

Big boss season 8 song release

నాగార్జునను ప్రైవసీ అడిగిన కమెడియన్ సత్య

August 21, 2024 | 12:48 PM

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ మన తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8 వ సీజన్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది.

Geethu royal suffering from bacterial infection

Geetu Royal : బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న గీతూ రాయల్..

May 3, 2024 | 04:40 PM

బిగ్ బాస్ (Big Boss) షో తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో గీతూ రాయల్ (Geethu Royal) ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6) లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ తన అట తీరు, మాట తీరుతో కాస్త నెగెటీవిటీ తెచ్చుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam