dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bhuma Mounika

#Bhuma Mounika

Manchu lakshmi phone call to bhuma mounika

బ్రేకింగ్; మోహన్ బాబుకు లక్ష్మీ షాక్, భూమా మౌనికకు ఫోన్

December 12, 2024 | 01:04 PM

మంచు కుటుంబంలో ఆస్తులు వ్యవహారం ఇప్పుడు ఏమలుపు తిరుగుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎటువైపు ఉన్నారు అనేదానిపై ముందు నుంచి స్పష్టత లేదు. మంచు విష్ణుతో ఆమె సన్నిహితంగానే ఉంటాఋ.

Manchu manoj clarifies on wife bhuma mounika pregnancy about twins

Manchu Manoj: మంచు మనోజ్‌కు కవల పిల్లలు.. క్లారిటీ ఇచ్చిన మనోజ్

March 12, 2024 | 06:26 PM

కొన్ని రోజుల నుంచి వీళ్లిద్దరి విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్‌-మౌనికకు కవలలు పుట్టారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ విషయం బయటికి చెప్పడంలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Manchu manoj couple meets chandrababu naidu are they joining tdp

Manchu Manoj: టీడీపీలోకి మంచు మనోజ్ దంపతులు..? ఏంటి సంగతి..?

August 4, 2023 | 02:00 PM

దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇంటి అల్లుడు కావడం కలిసొస్తుందనే అంచనాతో మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉంది.

Family disputes in manchu mohan babu family

Manchu Family: ఇదేనా మీ పెంపకం మోహన్ బాబు గారూ..?

March 24, 2023 | 11:57 AM

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఈ సంఘటనపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Mohanbabu birthday special vist to tirumala temple

తండ్రి కోసం తిరుమలకు..శ్రీవారి సన్నిధిలో మంచు కుటుంబం

March 20, 2023 | 05:00 PM

మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ.

Bhuma mounika to contest in mla elections

Bhuma Mounika: ఎమ్మెల్యే బరిలో భూమా మౌనిక.. మనోజ్ ఏ పార్టీకి ప్రచారం చేస్తాడు ?

March 7, 2023 | 03:34 PM

భార్య కోసం మనోజ్‌.. ఆ పార్టీకి ప్రచారం చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మంచు కుటుంబంలో.. మోహన్‌బాబు సహా అందరూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబుతో విభేదించిన మోహన్‌బాబు.. జగన్‌ మీద ప్రశంసలు గుప్పిస్తుంటే.. వైఎస్ కుటుంబంతో విష్ణుకు బంధుత్వం ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam