dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bhimavaram

#Bhimavaram

Audio of pawande geupani vanga gita is this the real meaning of her words

Vanga Gita : పవన్‌దే గెలుపని వంగా గీత ఆడియో.. ఆమె మాటలకు అసలు అర్థం ఇదా..

May 23, 2024 | 01:15 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి.. పిఠాపురం నియోజకవర్గం మీదే ! పవర్ స్టార్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది.

Like a common man on a railway station bench

GONE PRAKASH RAO : రైల్వే స్టేషన్ బెంచిపై సామాన్యుడిలా…

May 13, 2024 | 10:44 AM

గోనె ప్రకాశరావు (Gone Prakasa Rao)... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా... ఆర్టీసీ ఛైర్మన్ (RTC Chairman) గా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.

Politics in bhimavaram is not so dubious thursday

BHIMAVARAM : భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు.. గురు

May 8, 2024 | 10:23 AM

భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా... జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా...విజయం సాధించాలన్నా...ఓ యుద్దం చేసినట్టే కష్టపడాలి.

He tweeted that he would never forget that experience

Chiru : ఆ ఎక్స్‌పీరియ‌న్స్ మ‌రువ‌లేనంటూ ట్వీట్..

March 16, 2024 | 12:00 PM

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara).. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో.. పాన్ ఇండియా (Pan India) లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

Pawan kalyan will contest from bhimavaram from janasena 2

PAWAN KALYAN: భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..?

March 12, 2024 | 09:27 PM

పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు మాత్రం నేరుగా చెప్పలేదు. కానీ, ఆ నియోజకవర్గాన్ని వదులుకోబోనని చెప్పడంతో పవన్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి.

Pawan kalyan criticised ys jagan in bhimavaram janasena meeting

PAWAN KALYAN: జగన్.. అభివృద్ధి బటన్ నొక్కు.. ఆ మాటతో జాతీయ నేతలతో తిట్లు తిన్నా: పవన్ కళ్యాణ్

February 21, 2024 | 07:49 PM

అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు. కాపు కులంలో పుట్టినంత మాత్రాన కాపుల కోసమే పని చేస్తానని చెప్పడం లేదు. అందరి కోసం పనిచేస్తా. ఈమధ్య వైసిపికి 50 సీట్లు కూడా రావని బెట్టింగులు జరుగుతున్నాయి అని విన్నాను. ఓడినా ఇదంతా జనసేనతోనే సాధ్యమైంది.

Pawan kalyan will contest from bhimavaram from janasena

PAWAN KALYAN: పవన్‌ పోటీ చేసే స్థానం ఫిక్స్‌.. భీమవరం నుంచే జనసేనాని

February 21, 2024 | 01:37 PM

జనసైనికులు అంతా వెయిట్‌ చేసేది.. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అదే విషయంలో ఇప్పడు దాదాపు క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి ఆయన పోటీ చేయబోతున్నారు.

Pawan kalyan is in danger in bhimavaram

Pawan Kalyan, Bhimavaram : పవన్ కల్యాణ్ కి భీమవరంలో ప్రమాదం పొంచి ఉందా?

February 17, 2024 | 09:45 AM

భీమవరం (Bhimavaram)... ఏపీ పాలిటిక్స్‌ (AP Politics) లో ఇప్పుడు హాట్ సీట్‌గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ పోటీ కోసం పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన రెండు పార్టీల నేతలు... సై అంటే సై అంటున్నారు. కానీ... లోకల్‌ లీడర్స్‌ ఎవరెంత కిందా మీదాపడ్డా... ఫైనల్‌గా అందరి చూపు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే ఉంది. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓడిన పవన్... తిరిగి ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

Grandhi srinivas wants to contest pawan kalyan from bhimavaram

Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!

December 30, 2023 | 02:38 PM

వాళ్ళూ.. వీళ్లూ కాదు.. వస్తే మళ్లీ ఆయన్నే భీమవరం రమ్మనండి.. ఫేస్‌ టు ఫేస్‌ తేల్చుకుంటాం.. ఈవీఎం మీద ఒట్టు అంటున్నారట గ్రంధి. ఏంటయ్యా.. అంత కాన్ఫిడెన్స్‌.. పవన్‌కు బదులు జనసేన లోకల్‌ లీడర్స్‌ వస్తారులే.. ఆయన దాకా ఎందుకంటే.. కాదు.. కాదు.. పవనే కావాలంటున్నారట.

Telangana chief minister revanth reddy bhimavaram linkenti

CM Revanth Reddy : భీమవరంతో రేవంత్ రెడ్డికి లింకేంటి..?

December 6, 2023 | 01:05 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేస్తుండటంతో.. ఇటు కొడంగల్ తో పాటు.. అటు ఏపీలోని భీమవరంలోనూ భారీగా సంబరాలు జరిగాయి. క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు. అదేంటి ఏపీలోని భీమవరానికి రేవంత్ ఉన్న లింకేంటి.. అక్కడ పటాకులు కాల్చడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam