dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bhagwant Kesari

#Bhagwant Kesari

Among tollywoods senior heroes nandamuri balakrishna is on jet speed

Bala krishna : ఎన్‌బీకే 109 ఎక్జయిటింగ్‌ అప్‌డేట్‌

May 30, 2024 | 05:00 PM

టాలీవుడ్ (Tollywood) సీనియ‌ర్ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) జెట్ స్పీడ్ మీదున్నాడు.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.. గతేడాది వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

Balayya junior ntr to fight in dussehra ring

NTR Balayya : దసరా బరిలో బాలయ్య, జూనియర్..

March 3, 2024 | 10:58 AM

టాలీవుడ్‌ (Tollywood)లో సంక్రాంతి (Sankantri) ఫైట్ ముగిసింది.. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి మొదటి భాగంతో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు.

Nandamuri natasimha balakrishna is a big hit for fans

balayya : బాలయ్య ఫ్యాన్స్‌కు దబిడి దిబిడే

February 20, 2024 | 01:36 PM

వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Natasimha Balakrishna).. ప్రస్తుతం ఆయ‌న యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. NBK 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Crazy update on balayya 110 movie

Balayya : బాల‌య్య 110 మూవీపై క్రేజీ అప్‌డేట్

February 10, 2024 | 10:12 AM

వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balakrishna) .. ప్ర‌స్తుతం ఆయ‌న యువ దర్శకుడు బాబీ (Bobby) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని.. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్ (Srikara Studios), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.

Why wait for anil ravipudi

Anil Ravipudi : అనిల్ రావిపూడి కి ఎందుకు ఎదురు చూపులు..

December 10, 2023 | 12:46 PM

భగవంత్‌ కేసరి రిలీజై 50 రోజులు అవుతున్నా అనిల్‌ రావిపూడి నెక్ట్స్‌ మూవీపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు మూడు ఆప్షన్స్‌ వుంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ.. చివరికి ఒక్కటే మిగిలింది. అదైనా.. వర్కవుట్ అవుతుందా? ఇంతకీ అనిల్‌ ముందున్న ఆప్షన్‌ ఏంటి? భగవంత్‌ కేసరి రిలీజ్‌ కాకుండానే.. అనిల్‌ చిరంజీవిని డైరెక్టర్‌ చేస్తాడని.. దిల్‌ రాజు నిర్మాత అంటూ ప్రచారం సాగింది. చిరంజీవితో సినిమా అనుకున్నా.. ఆయనతో ఇంకా మాట్లాడింద లేదన్నాడు దర్శకుడు.

Srileela will do that scene

Srileela : ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

November 20, 2023 | 05:05 PM

ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

Vammo srilila takes that much per hour

Srileela : వామ్మో శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా..

November 20, 2023 | 04:24 PM

ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘‘భగవంత్‌ కేసరి, స్కందం తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’తో లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా.. బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Anil ravipudi enters politics new party soon

Anil Ravipudi Political Entry : రాజకీయాల్లోకి అనిల్ రావిపూడి..త్వరలో కొత్త పార్టీ !

November 18, 2023 | 03:25 PM

తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్న పార్టీలు సరిపోలేదా మళ్లీ కొత్త పార్టీ ఏంటి ? ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వెలుగుతున్న సమయంలో హాయిగా సినిమాలు తీసుకోక ఈ రాజకీయాలు అవసరమా ? ఆ గెటప్ ఏంటి ఆ డైలాగ్స్ ఏంటి ? అనిల్ రావిపూడి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారుతున్నాడు ?

Bhagwant kesari film team visited kanakadurga goddess of vijayawada in andhra pradesh

Bhagwant Kesari : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్ర బృందం..

October 30, 2023 | 09:47 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని భగవంత్ కేసరి చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర‌ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీ‌లీలా, భగవంత్ కేసరి టీం శ‌నివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Wow looking beautiful in langa onei srileela

Srileela : లంగా ఓణీలో వావ్ అనిపిస్తున్న అందాల.. శ్రీలీల

October 16, 2023 | 04:51 PM

పెండ్లి సందD సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన యువ హీరోయిన్.. వరుస సినిమాలతో బీబీ గా ఉన్న శ్రీలీల తాజా ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెల వైరల్ అవుతున్నాయి. లంగా ఓణీలో వావ్ అనిపిస్తున్న అందాల.. శ్రీలీల.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam