dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Best Bowler

#Best Bowler

Sun raisers team

Hyderabad Team: రారా రెడ్డి.. నువ్ ఎట్టాగ ఆడినా రెడీ.. ఆంధ్రా ఆల్ రౌండర్ ఆగయా..

April 29, 2023 | 06:45 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి కొత్త ప్లేయర్.

Mumbai indians punjab match in ipl

Mumbai Indians: ధావన్ ఉంటాడా? ఇంపాక్ట్ ప్లేయర్ ఇబ్బందులు తప్పవా?

April 22, 2023 | 03:00 PM

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు వాంఖడే స్టేజియంలో తపడనున్నాయి. ఇది బ్యాటింగ్ పిచ్, ఈ పిచ్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడారు, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 4 మ్యాచ్‌లు గెలిచింది.

Ipl t20 matches

Mumbai Indians: కామెరూన్ గ్రీన్ పీయూష్ చావ్లా మ్యాచ్ ఫలితం తేల్చే ఆటగాళ్ళు?

April 22, 2023 | 01:45 PM

IPL 2023లో మూడు బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లను గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. RCBతో జరిగిన చివరి మ్యాచ్‌లో వారి బ్యాటింగ్ యూనిట్ పరాజయం పాలైంది. అయినప్పటికీ, కెప్టెన్ శిఖర్ ధావన్ ఎం ఐ మ్యాచులో తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Ipl cricket match with lucknow vs gujrath

IPL Cricket: లక్నో ట్రంప్ కార్డ్ అతడే? జోరుమీదున్న రాహుల్!

April 22, 2023 | 12:20 PM

లక్నో సూపర్ జెయింట్స్ ఈరోజు ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Punjab vs lucknow team cricket t 20

Cricket T-20: పంజాబ్ పేసర్లు Vs లక్నో ఓపెనర్లు

April 15, 2023 | 06:15 PM

క్యాచ్ రిచ్ లీగ్ లో నేడు రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఆడిన నాల్గు మ్యాచుల్లో మూడింట గెలిచిన లక్నో, టేబుల్ సెకండ్ టాపర్ గా ఉంది. ఇక గబ్బర్ జట్టు ఆడిన నాలుగింటిలో రెండు గెలిచి, రెండు ఓడి, పాయింట్స్ టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది.

Siraj and virat playing ipl 2023

Cricket: శివాలెత్తనున్న సిరాజ్ విరాట్ ఐదో గేర్ ఆట

April 15, 2023 | 05:08 PM

విరాట్ కొహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, మహమ్మద్ సిరాజ్, వానిందు హాసరంగా, వైనీ పార్నెల్, డేవిడ్ విల్లే.. ఒక అంతర్జాతీయ జట్టుకు ఏ మాత్రం తీసిపోని లైనప్ బెంగళూరు సొంతం. అయినప్పటికీ, కన్నడీగుల కల మాత్రం నెరవేరట్లేదు. ప్రతి ఐ పి ఎల్ సీజన్ కు ముందు, పర్ఫెక్ట్ గా కనిపించే జట్లలో బెంగళూరు ఒకటి.

Ipl t 20 match 2023

IPL Cricket: టైటాన్స్ ముందు పంజాబ్ చిందు?

April 13, 2023 | 05:00 PM

ఐ పి ఎల్ 2023 లో ఘోర పరాభవం పొందిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తో ఫైట్ చేయబోతుంది. కలకత్తా జట్టు మీద సంచలన పరాజయం మూటగట్టుకుని, ఇప్పుడు అంతకంత రేపట్టింపు స్పీడ్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. గుజరాత్ జట్టు బలం మొదటి నుంచి కూడా బ్యాటింగే. సాలిడ్ పార్ట్నర్ షిప్స్ బిల్డ్ చేయగల ఓపెనర్లు శుభ్ మాన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు జట్టుకు పెద్ద బలం.

Star paser in rcb team

RCB Team: స్టార్ పేసర్.. వరల్డ్ ఫేమస్ ఆటగాళ్ల గీతలు మారుస్తాడా..?

April 8, 2023 | 10:00 PM

ఐపీఎల్ 2023 లో విరాట్ కొహిలీ సేన చాలా బలంగా మారుతోంది. ఈసారి ఐపీఎల్ కప్ గెలుచుకుంటుందా లేదా చూడాలి.

Jaiswal excelent batting in ipl season 2023

IPL 2023: మొదటి ఓవర్లో 5 ఫోర్లు.. జైస్వాల్ ఉప్పెన..

April 8, 2023 | 09:45 PM

ఐపీఎల్ 2023 లో ప్రతి ఒక్క జట్టు తమదైన ఆటతీరును కనబరుస్తూ ముందుకు సాగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam