dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Best Batsmens

#Best Batsmens

Hyderabad team won the match

Hyderabad Team: దిమ్మతిరిగే విక్టరీ.. లాస్ట్ బంతికి లాగిపెట్టి సిక్సర్

May 8, 2023 | 04:15 PM

ఐపీఎల్ లో జరిగిన హైదరాబాద్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Mumbai indiance best perfomence

Mumbai Indians: తెలుగోడి స్టైలే.. నాటు కొట్టుడు బీటే.. దెబ్బకు దెబ్బ తీసిన తిలక్ వర్మ..

May 5, 2023 | 11:39 AM

ఐపీఎల్ సీజన్ 2023లో ముంబాయ్ జోరు పెంచి ఆట ప్రదర్శిస్తుంది.

Csk vs rr depend upon top orders

CSK Vs RR: సంజు వెర్సెస్ ధోని.. టాప్ ఆర్డర్ నే నమ్ముకున్న రెండు జట్లు..

April 27, 2023 | 05:30 PM

వరుస పరాజయాలను చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమ IPL 2023 మ్యాచ్‌లో టేబుల్-టాపర్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడడమే కాకుండా, తిరిగి పుంజుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే మూడు విజయాలతో దూసుకుపోతోంది.

Spinners vs batsmens in ipl match

IPL 2023: వాళ్ల టాప్ స్పిన్నర్లతో.. వీళ్ళ తోప్ బ్యాట్స్ మెన్ ఫైట్..

April 27, 2023 | 04:30 PM

ఐ పి ఎల్ 2023 కోసం మొదటిసారి చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సి ఎస్ కె మీద రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే చెన్నై ఇప్పుడు ఏడు గేమ్‌లలో ఐదు విజయాలతో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Ms dhoni expecting on two players

MS Dhoni: ధోని నమ్ముతున్న ఇద్దరు ఆటగాళ్లు.. సొంత గ్రౌండ్లో సక్సెస్ కొడతారా..?

April 21, 2023 | 07:00 PM

ఐపీఎల్ 2023లో చెన్నై తాజాగా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రానున్న రోజుల్లో హోమ్ పిచ్ లో ఆడే ఆటలో నెగ్గుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Sunraisers beet kolkata

IPL 2023: సన్ రైజర్స్ మెరుపు ఆటతో కోలకత్తా వెనుకంజ..

April 15, 2023 | 04:00 PM

ఐ పి ఎల్ 2023 లో అత్యధిక టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో కె కె ఆర్ అద్భుత పోరాటపటిమను చాటి చూపింది. సన్ రైజర్స్ విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో తగ్గేదేలే అన్నట్టు, కె కె ఆర్ రెచ్చిపోయింది.

Ipl 2023 delhi vs rajasthan

IPL 2023: ఢిల్లీకి చెల్లుతుందా? రాజస్థాన్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్?

April 8, 2023 | 03:30 PM

ఐ పి ఎల్ 2023 సీజన్లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచి, రెండోది ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి, తీవ్ర ఒత్తిడిలో ఉంది. రెండు జట్లలో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా కూడా, బ్యాటింగ్ కి సంబంధించి, ఒక రెండు వికెట్లు పడగానే, పేక మేడలా మొత్తం కూలిపోవడం ఆలోచించుకోవాల్సిన విషయమే.

Kolkata team have a best plyaers

IPL 2023: బెంగళూరు జట్టుకు పారాహుషార్.. కలకత్తా జట్టులో కాకలు తీరిన ప్లేయర్స్..

April 6, 2023 | 09:00 PM

ఐపీఎల్ 2023 పోరు రసవత్తరంగా సాగుతోంది.

Ipl 2023 gujrath and delhi match

IPL 2023: గుజరాత్‌కు టఫ్‌ గేమ్‌ తప్పదా ? ఢిల్లీ VS గుజరాత్ మ్యాచ్ ప్రివ్యూ

April 4, 2023 | 03:00 PM

ఈరోజు జరగనున్న ఢిల్లీ వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌కి వర్షం బ్రేక్‌ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న చిరుజల్లులతో కొంచెం టెన్షన్‌ పెట్టిన వాన.. తర్వాత అగిపోయింది. ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిన్నటి వర్షానికి పిచ్‌ కాస్త ఫ్రెష్‌గా మారింది. దానికితోడు గ్రౌండ్‌ కూడా చిన్నిగా ఉండటంతో.. రన్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంది.

Chennai vs lucknow ipl match

CSK : హోమ్‌ గ్రౌండ్‌లో చెన్నై నిలిచేనా.. చెన్నై VS లక్నో ప్రివ్యూ.

April 3, 2023 | 02:59 PM

చెన్నైకి ఇప్పుడు తన హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుండటంతో కొంచెం బలంగానే ఆటని ప్రదర్శిస్తుంది. ఆల్‌మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత హోమ్‌గ్రౌండ్‌కి రావడంతో తన స్ట్రెంత్‌ చూపించబోతున్నాడు కెప్టెన్‌ కూల్‌ ధోనీ. కానీ లూసింగ్ టీంగా బరిలోకి దిగనున్న సీఎస్‌కేకు బౌలింగ్ వీక్‌గా ఉండడంతో ఎలా కంబ్యాక్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam