dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Best Actress

#Best Actress

Senior actress vijayashanthi brought a special craze to heroines as lady amitabh and lady superstar

vijayashanthi : పవర్ ఫుల్ రోల్ లో విజయశాంతి.. అదిరిన బర్త్ డే ట్రీట్

June 24, 2024 | 03:00 PM

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన సినీయర్ నటీ విజ‌య‌శాంతి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. త‌న‌దైన న‌ట‌న‌తో మ‌హిళా ప్రధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది.

Hero vijay deverakonda is doing khushi promotions without samantha

Khushi Movie: సమంత లేకుండానే ఖుషీ ప్రమోషన్ ..భయంలో నిర్మాతలు

August 22, 2023 | 12:11 PM

సమంత లేకుండానే రాష్ట్రాలు చుట్టేస్తున్న రౌడీ హీరో.

Srileela is jumping into tollywood with a series of film offers

Sri Leela: 6 నెలల్లో 5 సినిమాలు.. శ్రీలీలది మాములు క్రేజ్ కాదుగా..

August 3, 2023 | 02:34 PM

టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది అంటే.. శ్రీలీల హవా నడుస్తుంది బాస్ అంటున్నారు ఎవరిని అడిగినా ! అమ్మడి అందానికి, ముద్దుముద్దు మాటలకు, స్టెప్పులకు కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

Samantha happily enjoys her life journey after divorce

Samantha: విడాకుల తరువాత చాలా హ్యాపీ మూడ్‌లో సమంత

August 1, 2023 | 12:11 PM

విడాకుల తరువాత హీరోయిన్‌ సమంత చాలా హ్యాపీగా ఉంది.ప్రస్తుతం తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అధ్యాత్మిక యాత్రలు, పర్యాటక ప్రదేశాలు అంటూ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

Samantha suffers from myositis he put a break on all his current shootings

Samantha: మీది మీరు తీసుకోండి.. ఇక సెలవు.. మాయలేడి ట్విస్ట్..

July 5, 2023 | 05:15 PM

మాయలేడి సమంత అనారోగ్యం నుంచి కోలుకుని ఖుషీ షూటింగ్ తో బిజీ అయ్యిందన్నారు. హిందీ సిటీడెల్ షూటింగ్ తో కూడా ఫుల్ బిజీ అన్నారు. కట్ చేస్తే ఇక సెలవు అంటోంది. ఇక సినిమాలకు రాం రాం చెప్పేసింది.. ఇంతకి ఏమైంది? హావేలుక్.

Popular actress samantha is suffering from myositis disease and now she has gone abroad for treatment as it is getting worse

Samantha: సమంతకు ముదిరిన మయోసైటిస్‌.. సినిమాలకు బ్రేక్‌..

July 5, 2023 | 12:22 PM

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మరోపక్క తన ప్రాజెక్ట్‌లు కంప్లీట్‌ చేసింది సమంత. చాలా సందర్భాల్లో ప్రాజెక్టులు చేస్తూనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ప్రస్తుతం సమంతకు మయోసైటిస్‌ ముదిరినట్టుగా తెలుస్తోంది.

Pooja hegde rashmika mandana and kriti shetty are not getting opportunities since srileela entered the telugu film industry

Sri Leela: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు.. ముగ్గురికి మూడింది..

July 1, 2023 | 05:33 PM

ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువంటారు. అంది వందకు వందపాళ్లు నిజమని ప్రూవ్ చేస్తోంది శ్రీలీలా... ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురి జీవితాలతో ఓ ఆటాడేసుకుంటోంది. సొంతూరు వాళ్లే అనే కనికరం కూడా చూపించట్లేదీ లేడీ..

Sakshi vaidya who struck a lucky chance with mega heroes will act in varun tejs gandhivaradhari arjuna

Sakshi Vaidya: మెగా హీరోలను టార్గెట్‌ చేసిన యంగ్‌ హీరోయిన్‌..

June 23, 2023 | 12:50 PM

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్‌ వేరు. అరడజను మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ.. హిట్లు, ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

Nayanatara marriage anniversery imaes

Nayanatara: నయనతార వివాహ వార్షికోత్సవం సందర్భంగా పంచుకున్న మధురానుభూతులు ఇవే..

June 9, 2023 | 04:06 PM

నయనతార, విఘ్నేష్ ల వివాహ వార్షికోత్సవం సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నయనతార.

Tamil industry offers to actress sri leela

Sri Leela: తనని వదిలేయమని.. తమిళ హీరోని వేడుకుంటున్న శ్రీలీల..

June 7, 2023 | 05:38 PM

శ్రీలీలా టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో మూవీ మొదలైనా, అక్కడ వినిపించే పేరు తనదే.. అంతగా పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ రోల్ వేస్తోంది. ఇక నితిన్, వరుణ్ తేజ్ తో జోడీకడుతున్న తను బాలయ్య మూవీలో కూతురు రోల్ వేస్తోంది. అంతగా టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యింది శ్రీ లీలా.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam