dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Best Actor

#Best Actor

Is pushpa 3 starting there

Pushpa3 : పుష్ఫ-3 ప్రారంభం అక్కడేనా..?

February 7, 2024 | 10:50 AM

పుష్ఫ-1 (Pushpa1) తో స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) కొట్టిన భారీ హిట్‌తో.. ‘పుష్ప 2’ (Pushpa2) పై కూడా అలాంటి హై ఎక్స్‌‌పెక్టేషన్సే ఉన్నాయి. ‘పుష్ప’ సౌత్‌‌తో పాటు నార్త్‌‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో పాటలతో పాటు.. బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్‌‌ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ‘సెకెండ్‌‌ పార్ట్‌‌ ఎప్పుడు పుష్పా’ అంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

Allu arjun wife sneha reddy picabu present fire ftai carnival event national star hero allu arjun

Fire Ftai Carnival Event : అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్తై కార్నివాల్ ఈవెంట్ – గ్యాలరీ

January 21, 2024 | 01:02 PM

అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డి పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్తై కార్నివాల్ ఈవెంట్ లో సందడి చేసిన నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్.

Allu arjun bags best actor award for pushpa the riseallu arjun bags best actor award for pushpa the rise

ALLU ARJUN: కొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌.. తగ్గేదే లే..

August 24, 2023 | 07:40 PM

అక్కడ, ఇక్కడ.. ఎక్కడైనా సరే తగ్గేదే..లే అంటున్నాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు నేషనల్‌ అవార్డుల్లోనూ అదే ప్రూవ్‌ చేశాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు.

Anchor anasuya hot photos

Anchor Anasuya: థాయ్ లాండ్ కు చెమటలు పట్టించే అందాలతో రెచ్చిపోయిన అనసూయ..

June 6, 2023 | 02:00 PM

వేసవి సందర్బంగా తన ఫ్యామిలీతో కలిసి యాంకర్ అనసూయ థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేస్తోంది. షాపింగ్, అవుట్ సీయింగ్ లోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఘాటైన అందానికి ధీటైన సమాధానాలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెండితెర భామ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారారు.

Hero vikram tangalan making video release

Hero Vikram: భయ్యా ఇదేం ట్రాన్స్ఫర్మేషన్.. తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్.. విక్రమ్ ని చూసి భయపడాల్సిందే

April 17, 2023 | 04:00 PM

స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమాల కోసం ఎలాంటి ఎఫర్ట్ అయినా పెట్టాడానికి రెడీ అయిపోతారు. సినిమా సినిమాకి కథకు తగ్గట్టు గెటప్స్ వేస్తూ, తన నటనతో కూడా అందర్నీ మెస్మరైజ్ చేస్తాడు . విక్రమ్ సినిమాలు ఫెయిల్ అయినా నటుడిగా మాత్రం విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

Kota srinivas rao death news viral

Kota Srinivas Rao: నేను బ్రతికే ఉన్నా.. చంపకండి ప్లీజ్..!

March 21, 2023 | 02:05 PM

ప్రతిపాత్రలో తనదైన వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam