dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ben Stokes

#Ben Stokes

Stokes out root in england squad for india tour

స్టోక్స్ ఔట్, రూట్ ఇన్, భారత్ టూర్ కు ఇంగ్లాండ్ జట్టు

December 24, 2024 | 01:59 PM

కొత్త ఏడాదిలో భారత్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కావడంతో ఇంగ్లాండ్ సెలక్టర్లు దాదాపు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేశారు.

This is the point system ben stokes criticism of wtc

ఇదేం పాయింట్ సిస్టమ్, WTC పై బెన్ స్టోక్స్ విమర్శలు

November 29, 2024 | 03:40 PM

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విధానంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ పాయింట్స్ సిస్టమ్ తనకు ఏరోజూ అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించాడు. పనికిమాలిన విధానంగా కనిపిస్తోందంటూ సెటైర్లు వేశాడు.

Stokes house was burgled theft of valuables

స్టోక్స్ ఇంట్లో దొంగలు పడ్డారు విలువైన వస్తువులు చోరీ

November 1, 2024 | 11:38 AM

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. బెన్ స్టోక్స్, పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌లోనే అతని ఇంట్లో దొంగలు పడ్డారు.. స్టోక్స్‌ ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలు.. విలువైన ఆభరణాలు, డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు.

This is the final team of the third test

England, T20 : మూడో టెస్టుకు తుది జట్టు ఇదే

February 14, 2024 | 09:31 PM

రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. రాజ్ కోట్ పిచ్ పై పేస్ ఎటాక్ తో బరిలోకి దిగుతోంది. మూడో టెస్టుకు ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్‌ జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఆడింది.

England team leaves india and head back to abu dhabi to meet again before rajkot test

IND Vs ENG: మూడో టెస్టుకు ముందే ఇండియా నుంచి వెళ్లిపోతున్న ఇంగ్లండ్ జట్టు.. కారణం ఇదే..

February 6, 2024 | 06:24 PM

మూడో టెస్టుకు దాదాపు పది రోజుల సమయం ఉంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ పది రోజుల టైమ్‌లో ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అలాగే.. మూడో టెస్టు కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Shreyas iyers payback to lazy ben stokes after stunning run out dismissal

Shreyas Iyer: అట్లుంటది మాతోని.. స్టోక్స్‌పై శ్రేయస్ అయ్యర్ రివేంజ్

February 5, 2024 | 05:59 PM

తమను ట్రోల్‌ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్‌ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు ఆటగాళ్లు. టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ విషయంలో అదే పని చేశాడు.

Ben stokes in top 10 list of highest score by a no 4 batsman in odi

Ben Stokes: స్టోక్స్ సునామీలో ధోని, కోహ్లీ సేఫ్..!

September 14, 2023 | 06:16 PM

124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్‌ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

Dhonis record of ashes series records has been lost

Dhoni: ఒక్క విజయంతో ధోని రికార్డు మాయం.. యాషెస్ మ్యాచులో ఎన్ని రికార్డులో

July 11, 2023 | 07:30 PM

తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ కావడం విశేషం. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

The west australian magazine morphed ben stokes photo and published an article with the tag crybabies

Ashes Series: కప్పులు గెలిచిన ప్రతివాడు తోపు కాదు ఆట కంటే మాట ముఖ్యం బిగిలూ

July 4, 2023 | 03:16 PM

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో రనౌటైన విధానం తీవ్ర వివాదస్పదం అవుతుంది. ఇదే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam