dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » batsmen

#batsmen

Former team india cricketer dhoni who changed his hair

MS Dhoni: ధోని ఫ్యాన్స్ హెయిర్ స్టైల్ మార్చండమ్మా

October 3, 2023 | 02:17 PM

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది..ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా జు షేక్ చేస్తున్నాయి

Surprisingly pakistan said that the reason for its pressure was the fan frenzy and noise in the stadium

Pakistan: మాదొక చెత్త జట్టు అందరూ ఆవేశం స్టార్స్

September 30, 2023 | 07:14 PM

వన్డే వరల్డ్ కప్కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పలు దేశాల జట్టు వార్మప్ మ్యాచ్ ప్రారంభించగా.. అక్టోబర్ 5 నుంచి లీగ్ మ్యాచ్ లు మొదలవనున్నాయి.

Tanmay srivastava ajitesh argal qualified in virat kohli under 19 friends umpiring selections

Virat Kohili: విరాట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంపైర్లుగా

August 1, 2023 | 02:30 PM

భారత క్రికెట్‌లోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేష్ అర్గల్ రిటైర్మెంట్ చేసిన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అంపైర్లు కాబోతున్నారు. తన్మయ్, అజితేష్ బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

Lets see who will get a chance as the fourth batsman in the world cup matches of team india

India Cricket Team: ‘నంబర్ 4’ ఖాళీగా ఉంది దమ్మెంతో చూపిస్తే, వరల్డ్ కప్ ఛాన్స్

August 1, 2023 | 01:43 PM

2023 ప్రపంచ కప్ భారత గడ్డపై జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరగనుంది. కానీ టీమ్ ఇండియాకు నంబర్-4 సమస్య అలాగే ఉంది.

Shikhar dhawan took to his social media account to step to the song of his film on the occasion of hero vijays birthday

Shikhar Dhawan: తళపతి విజయ్ పాటకు గబ్బర్ భాయ్ ఊరమాస్ స్టెప్స్

July 26, 2023 | 02:31 PM

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంత ప్రమాదకరమైన బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోకి అడుగుపెడితే తనదైన స్టయిల్లో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. సెంచరీ చేయగానే రెండు చేతులు సూటిగా ఆడియన్స్ వైపుగా చూపించడం, క్యాచ్ పట్టిన అనంతరం తొడ కొడుతూ సంబరాలు చేసుకోవడం లాంటివి చేస్తూ కెమెరాని తనవైపు తిప్పుకుంటాడు.

Fans are angry about shubman gill getting out for the shortest number of runs in the west indies test match

Shubman Gill: శుభమన్ గిల్ పై బ్యాండ్ మోగిస్తున్న ఫ్యాన్స్

July 22, 2023 | 08:00 PM

మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిపై అభిమానులకు భారీ అంచనాలే ఉంటాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకోరు గానీ, కనీసం ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడినా చాలు, సంతృప్తి పొందుతారు. అలా కాకుండా వరుసగా విఫలమైతే మాత్రం.. ఇక వారిపై నెట్టింట్లో బ్యాండ్ బాజా మొదలుపెడతారు.

Saud shakeel scored a double century in the match in sri lanka and became the fourth batsman in the world

Saud Shakeel: ఎవడీ సౌద్ షకీల్.. పాకిస్థాన్ విరాట్ అంటున్నారు

July 19, 2023 | 03:22 PM

గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ డబుల్ సెంచరీ సాధించాడు. 361 బంతులు ఎదుర్కొన్న సౌద్ 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Virat kohli rohit sharma say its great to play odi world cup cricket at home after 12 years

World Cup: ఇద్దరి ఫేవరెట్ ఒకటే గ్రౌండ్ ఆరోజు మాత్రం మెరుపులు కన్ఫామ్

June 28, 2023 | 07:28 PM

ప్రస్తుత భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మోస్ట్ పాపులర్ క్రికెటర్లు. వీరికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గత 15 ఏళ్లుగా తమ బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించారు. ఇక వీరిద్దరూ కలిసి ఆడితే ప్రత్యర్థికి చుక్కలు కనబడాల్సిందే.

Kedar jadhav who plays for team india and is currently playing in the maharashtra premier league said in a recent interview that he would be free to play as a third player

Kedar Jadav: విరాట్ స్థానానికి పొగ.. ఎంట్రీ ఇస్తే మూడో స్థానంలో జాదవ్

June 26, 2023 | 04:54 PM

టీమిండియా వెటరన్‌ క్రికెట్‌ కేదార్‌ జాదవ్‌ దాదాపు మూడేళ్ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జాదవ్‌.. తన కెరీర్‌ ఆరంభంలో పర్వాలేదనిపించాడు.

Sarfaraz khan was not included in the final squad for the tour of west indies by team india as he was too fat and was told to improve his fitness

Sarfaraj Khan: ఇద్దరి సైజులో ఉన్నావ్.. అందుకే సెలెక్ట్ చేయలేదు ఒక ప్లేయర్ ఆట ముఖ్యమా? అందం ముఖ్యమా?

June 26, 2023 | 01:08 PM

యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు. మైదానం బయట, లోపలా ప్రవర్తన తీరు మార్చుకోవాలని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్‌ ఉంటే సరిపోదని వెల్లడించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam