dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Barrelakka

#Barrelakka

Nagarjuna means bigg boss to telugu television viewers nagarjuna means big boss he built a brand image at that level

BIGG BOSS 8 : బిగ్ బాగ్ లొల్లి.. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సందడి

July 22, 2024 | 11:35 AM

పక్కింట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా. కళ్ల చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం. పనులు పక్కన పెట్టిన లొల్లిని వింటాం. అలాంటిది. అలాంటి కాన్ఫెప్ట్‌తో వచ్చే బిగ్ బాస్‌ను వదిలిపెడతామా.

Barrelakka alias karne sirisha created a sensation by contesting as an independent in kollapur assembly seat in telangana

BARRELAKKA : అప్పుడు అదుర్స్… ఇప్పుడు బెదుర్స్.. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే

June 4, 2024 | 07:16 PM

తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.

Barrelakka nomination as mp candidate

Barrelakka : ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్‌

April 23, 2024 | 05:40 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష సోషల్‌ మీడియా స్టార్‌ నుంచి పొలిటికల్‌ స్టార్‌గా మారిపోయింది.

Barrelakka shirishas pre wedding was very grand

Barrelakka pre-wedding : బర్రెలక్క పెళ్లి పాట అదుర్స్‌.. ఘనంగా బర్రెలక్క ప్రీ వెడ్డింగ్‌

March 25, 2024 | 03:45 PM

బర్రెలక్క (Barrelakka) శిరీష (Shirisha) ప్రీ వెడ్డింగ్‌ (Pre Wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్‌ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్‌ సాంగ్‌తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.

Barrelakka alias sirisha going to marry soon groom is

Barrelakka: పెళ్లి పీటలెక్కనున్న బర్రెలక్క.. అబ్బాయి ఎవరంటే..

March 20, 2024 | 03:59 PM

బర్రెలక్క ఇప్పుడు పెళ్లికూతురు కాబోతోంది. త్వలోనే బర్రెలక్క పెళ్లి జరగబోతోంది. అబ్బాయిని ఫిక్స్‌ చేసి పెళ్లిపనులు కూడా ప్రారంభించారు శిరీష కుటుంబ సభ్యులు. ఈ వీడియోను స్వయంగా శిరీష తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది.

Troll on barrelakka promotion you didnt think of such a thing

BARRALAKKA  : బర్రెలక్క ప్రమోషన్ పై ట్రోల్.. నువ్వు ఇలాంటి దానివి అనుకోలే

January 25, 2024 | 03:36 PM

బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్ని శిరీష (Sirisha) మొన్నటి దాకా ఆమె అంటే సంచలనం. ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి గురించి ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడింది. బర్రెలక్కా బర్రెలు కాచుకో... అంటూ ఆమెను తెగ ట్రోల్ (Trolls) చేస్తున్నారు నెటిజెన్స్. ఎవరో ఒక గురువు గారిని కలసి జాతకాలు చూపించుకోవాలనీ... ఆయనకు వశీకరణ తెలుసు.

Barrelakka will contest as mp candidate from nagarkurnool in telangana

BARRELAKKA: లోక్‌సభ బరిలో బర్రెలక్క.. ఎక్కడి నుంచి పోటీ అంటే..

January 21, 2024 | 06:37 PM

కొల్లాపూర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఐదు వేలకు పైగా ఓట్లు సాధించింది. బర్రెలక్క ఓడిపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ సీఎం నోటి నుంచి బర్రెలక్క పేరు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు..

Burrelakka complaint on rgv womens commission

Burrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క సీరియస్ ! మహిళా కమిషన్ కు ఫిర్యాదు

December 28, 2023 | 06:31 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్ అయింది. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయిందని అనడంపై శిరీష్ మండిపడుతోంది. ఆమె తరపున లాయర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

More votes for barrelakka than pawan jagan

Jagan : పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు.. జగన్

December 14, 2023 | 02:46 PM

తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు దక్కకపోవడంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పలాస సభలో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు.. ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా ? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు.. డిపాజిట్లు కూడా దక్కలేదు అంటూ జగన్ పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేశారు. 

Barrelakka sensational comments on pawan kalyan

PAWAN KALYAN: పవన్‌ కల్యాణ్ రాజకీయాలపై బర్రెలక్క సంచలన వ్యాఖ్యలు

December 5, 2023 | 04:06 PM

పవన్‌తో తనను పోల్చడం సంతోషంగా ఉందన్నారు. "పవన్ కల్యాణ్ లాంటి నాయకుడితో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. పవన్ కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలనే ఆశ ఆయనకు లేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam