dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » bangladesh

#bangladesh

After ipl team indias busy bangladesh tour schedule released

ఐపీఎల్ తర్వాత బిజీబిజీగా టీమిండియా, బంగ్లా టూర్ షెడ్యూల్ రిలీజ్

April 15, 2025 | 08:55 PM

ఐపీఎల్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లు, టూర్లతో బిజీ బిజీగా గడపనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

India reverses the trend with a single decision will bangladesh have to beg for more

భారత్ ఒకే ఒక్క నిర్ణయంతో సీన్ రివర్స్, బంగ్లాదేశ్ ఇక అడుక్కు తినాల్సిందేనా?

April 12, 2025 | 01:08 PM

యుద్ధం అంటే సైనికులు, ఆయుధాలే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న వ్యూహాలు కూడా శత్రువు అంతు చూస్తాయి. మోడీ సర్కార్ యాక్షన్‌లో ఆ నిజం ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తెలిసొస్తోంది.

Did yunus and bangladesh come to the rescue of india what happened in the bangkok meeting

భారత్‌తో కాళ్లబేరానికి యూనస్ ,బంగ్లాదేశ్ దారికి వచ్చినట్టేనా? బ్యాంకాక్ భేటీలో ఏం జరిగింది?

April 5, 2025 | 05:00 PM

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగకూడదు.. దేశాన్ని నడిపే స్థానంలో ఉన్న వాళ్లు ఆ పని అస్సలు చేయకూడదు. కానీ, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత అదే చేశాడు.

Tamim iqbal suffers heart attack former bangladesh captains condition critical

తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు, బంగ్లా మాజీ కెప్టెన్ పరిస్థితి విషమం

March 24, 2025 | 05:24 PM

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. స్వల్ప వ్యవధిలో అతడికి రెండు సార్లు గుండె పోటు రావడంతో పరిస్థితి విషమించింది.

Jaishankar recently gave the last option to yunus sarkar who is being provoked by his anti india agenda

దెబ్బకు దెయ్యం వదిలింది భారత్‌తో స్నేహం కావాలట..!

March 21, 2025 | 05:00 PM

'స్నేహమా, సమరమా? ఏదో ఒకటి తేల్చుకోండి'. హిందువులపై దాడులు, భారత వ్యతిరేక అజెండాతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్‌కు ఇటీవల జైశంకర్ ఇచ్చిన చివరి ఆప్షన్ ఇది. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొపీడీలు.. ఒక్కటేంటి మాటల్లో చెప్పలేని నరకం అనుభవిస్తున్నారు.

Unexpected destruction in bangladesh friendship with pakistan is doomed

బంగ్లాదేశ్‌లో ఊహించని విధ్వంసం, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తే నాశనమే

February 28, 2025 | 01:45 PM

పాకిస్తాన్.. ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకూ.. అది చేయని నాన్సెన్స్ అంటూ ఏదీలేదు. ఈ విషయం తెలుసుకాబట్టే చాలా దేశాలు పాకిస్తాన్‌ను విలన్‌గా చూస్తాయి.

Will the pakistan team get credit last match against bangladesh

పాక్ జట్టుకు పరువు దక్కేనా ? బంగ్లాదేశ్ తో చివరి మ్యాచ్

February 27, 2025 | 10:30 AM

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ సారి ఆతిథ్య పాకిస్తాన్ ఎదుర్కొన్న విమర్శలు మరే జట్టుకూ గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. ఒకవైపు టోర్నీ నిర్వహణలో సమస్యలు, మరోవైపు పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.

India has deployed turkeys weapons to pakistan and bangladesh

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు టర్కీ వెపన్స్ పినాకాను రంగంలోకి దించిన భారత్

February 22, 2025 | 11:45 AM

టర్కీ.. అన్నంపెట్టినోడిని సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా. 2023లో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ, ఆ సాయాన్ని మరచి కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది.

Be careful with bungalows past records are on our side

బంగ్లాతో జర జాగ్రత్త గత రికార్డులు మన వైపే

February 19, 2025 | 06:50 PM

ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా... గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టనుంది.

Tamim iqbal retires bids farewell to international cricket

తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై

January 11, 2025 | 07:48 PM

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam