dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Bandla Ganesh

#Bandla Ganesh

Big help of carts to bejwada 30 percent of the films profits

బెజవాడకు బండ్ల భారీ సాయం…? సినిమా లాభాల్లో 30 శాతం

September 4, 2024 | 01:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కొత్త రికార్డ్ సెట్ చేసింది.

Fans class to bandla ganesh comments

ఈ నోటి దూలే వద్దనేది.. బండ్లకు ఫ్యాన్స్‌ క్లాస్‌..

August 31, 2024 | 08:16 PM

పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యసనం అని మైక్‌ దొరికితే రెచ్చిపోయే బండ్ల గణేష్‌కు.. ఆయన పేరు చెప్తేనే పూనకాలు వచ్చేస్తుంటాయ్.

Another controversy he occupied a rs 75 crore house

bandla ganesh : మరో వివాదం.. రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేశాడు

February 19, 2024 | 01:00 PM

కొద్దిరోజులుగా సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మరోసారి బండ్ల గణేష్‌ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.. ఇప్పటికే ఓ చెక్ బౌన్స్ కేసులో ఓ సంవత్సర కాలం జైలు శిక్ష పడగా.. ఇప్పుడు ఇల్లు కబ్జా వివాదాంలో ఇరుక్కున్నాడు..

Jail to bandla ganesh

Jail to Bandla Ganesh : బండ్ల గణేష్ కు ఏడాది జైలు… చెల్లని చెక్కుల కేసులో శిక్ష

February 14, 2024 | 01:52 PM

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు AMM కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.  శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నాలుగేళ్ళ క్రితం 95 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా.... చెక్కులు బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది.

Bandla ganesh criticising ktr brs and praising congress for mlc

BANDLA GANESH: బీఆర్ఎస్‌పై మాటల దాడి.. ఇదంతా పదవి కోసమేనా బండ్లన్నా..

January 8, 2024 | 03:22 PM

నెలరోజుల పాలనపై రేవంత్‌ మీద బండ్ల గుప్పించిన ప్రశంసలు వింటే మనోడి మసాజ్‌ మాములుగా లేదుగా.. పిసుకుడే పిసుకుడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్సీ కోసం రేవంత్‌తో సహా పార్టీ సీనియర్లను దగ్గర చేసుకునేందుకు బండ్ల మోగిస్తున్న మోత అంతా ఇంతా కాదు.

Bandla ganesh will ba a mlc from congress

BANDLA GANESH: ఎమ్మెల్సీ ఖాయమా..? రేవంత్‌ రెడ్డి, బండ్ల భేటీలో ఏం జరిగింది..?

January 2, 2024 | 02:43 PM

కళాకారుల కోటాలో బండ్ల గణేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని టాక్‌. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇలాంటి వార్తలు రాజకీయ వర్గాల్లో వస్తున్న నేపథ్యంలో.. సీఎంతో బండ్ల గణేష్‌ భేటీ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Bandla ganesh will ba next mlc in governor quota

BANDLA GANESH: ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్.. కళాకారుల కోటాలో పదవి

December 30, 2023 | 07:14 PM

సినిమా నటునిగా, నిర్మాతగానే కాక కాంగ్రెస్ సీజనల్ పొలిటిషన్‌గా బండ్ల గణేష్‌కు చాలా పేరుంది. ప్రతిసారి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ వాదిగా హల్చల్ చేస్తూ ఉంటారు.

Bandla ganesh said that he will produce biopic of revanth reddy

Bandla Ganesh: సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి బయోపిక్‌.. సీఎం పర్మిషన్ ఇస్తాడా..?

December 7, 2023 | 03:33 PM

రేవంత్‌రెడ్డికి వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ గెలుపుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని చెబుతున్నాడు గణేష్‌. రేవంత్‌కి ఇక్కడ చాలా మంది విలన్లు వున్నారని.. ఆయన్ని జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు గణేష్‌.

He said that rahul gandhi is ready to give him a ticket in this election but he is not ready to contest he thanked tpcc chief revanth reddy for helping him so much in this matter

Film Producer, Bandla Ganesh : నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు.. (బండ్ల గణేష్‌)

October 8, 2023 | 12:26 PM

ఈ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని.. కానీ తాను మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎంతగానో సహకరించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Bandla ganeshs demand to activists about cbn arrest he claims that he has stopped eating

Bandla Ganesh: చంద్రబాబు కోసం సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయండి.. ఐటీ ఉద్యోగులకు బండ్ల గణేష్ సలహా..!

September 19, 2023 | 09:07 PM

ఐటీ వర్గాలు చేపట్టిన ర్యాలీలో బండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భగా చంద్రబాబుకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తనను ఎంతో బాధించిందన్నారు. ఈ బాధతో తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam