dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Baby Movie

#Baby Movie

Baby movie director sai rajesh in copy rights issue

Baby Movie: కొత్త సమస్య.. ‘బేబీ’ సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు!

February 10, 2024 | 02:45 PM

2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్‌ శ్రీరామ్‌ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.

Baby movie combination repeats again with anand deverakonda and vaishnavi chaitanya

Baby Movie: దర్శకుడే నిర్మాతగా మరోసారి బేబీ కాంబినేషన్.. విడుదల ఎప్పుడంటే..

October 20, 2023 | 07:47 PM

ఆనంద్, వైష్ణవి జంటగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. అయితే, బేబీ సినిమా రూపొందించిన సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బేబీ నిర్మించిన ఎస్కేఎన్ మరో నిర్మాతగా ఉండనున్నారు.

Directed by tarun bhaskar keeda cola is slated to release on november 3

Tarun Bhaskar: యూత్ లో.. క్రేజ్ ఎందుకు..? 

September 16, 2023 | 06:14 PM

స్టార్లు లేని సినిమాకు యూత్ లో ఊహించని క్రేజ్ వస్తోంది.  కీడా కోలా రిలీజ్ అనగానే ఎక్కడ లేని హైప్ క్రియేట్ అవుతోంది. మరో బేబీ అంటూ భారీగా పెరిగిన ప్రచారం కూడా సాగుతోంది. దీనికి కారణం ఏంటి.?

Drug bust in hyderabad pubs are supplying drugs to customers

Drug Case: పబ్బుల మాటున డ్రగ్స్ విక్రయాలు.. డ్రగ్స్ కేసులో ఏ29గా నవదీప్..

September 15, 2023 | 02:28 PM

ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలు‌గు చూస్తున్నాయి. పబ్బుల బాగోతాలు బయటపడుతున్నాయి. హైటెక్స్‌లోని SNORT పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్ ఓనర్ సూర్య కోసం వెతుకుతున్నారు.

Hero navdeep faces drug rumors once again i havent escaped actor clarifies

Navdeep: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌కు నోటీసులు..!

September 15, 2023 | 01:09 PM

తాను డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్స్‌ కాలేదని.. పోలీసులు చెప్తున్న నవదీప్‌ నేను కాదంటూ చెప్పారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ చెప్పాడు నవదీప్‌. అయితే ఈ కేసులో ఇప్పుడు మరోసారి నవదీప్‌ పేరు రావడం కలకలం సృష్టిస్తోంది.

Vaishnavi chaitanya who scored a hit with the movie baby is not getting opportunities

Vaishnavi Chaitanaya: బేబి హీరోయిన్ కి ఛాన్సులు లేవు.. కారణం తెలుసా

September 7, 2023 | 09:14 AM

వైష్ణవి చైతన్యకు అవకాశాలు ఇవ్వని స్టార్ హీరోలు. మరి ఇప్పుడేం చేస్తోంది.

Vaishnavi chaitanya gave a shock to the bigg boss show

vaishnavi Chaitanya: బిగ్ బాస్ కి వైష్ణవి చైతన్య షాక్..

August 6, 2023 | 03:26 PM

బేబీ' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

Baby movie music director vijay bulgani special interview

Baby Movie: బేబి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వూ..

July 26, 2023 | 05:15 PM

బేబి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రత్యేక ఇంటర్వూ.

The collections of anand deverakonda and vaishnavi chaitanya starrer baby are not decreasing even after a week

Baby Movie: బేబీ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్

July 24, 2023 | 06:49 PM

యూత్‌ను ఫిదా చేసిన బేబీ మూవీ మీద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లలో భారీగా దూసుకుపోతంది.

Baby movie producer spceial interview about mega star chiranjeevi

Baby Movie: బేబీ మూవీతో నేనే ఎక్కువ ఫేమస్ అయ్యా.. చిరంజీవి పిలిచి ఏమన్నారో తెలుసా..

July 22, 2023 | 06:06 PM

బేబి సినిమా నిర్మాతతో ప్రత్యేక ఇంటర్వూ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam