dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Assassination

#Assassination

If mossad makes a target salty anyone can lose the truths that make the spine tremble

Ismail Vs Israel, Mossad : మొసాద్ టార్గెట్‌ చేస్తే.. శాల్తీ ఎవడైనా గల్లంతే.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు..

August 3, 2024 | 07:00 PM

మొసాద్‌.. దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే.. అదే మొసాద్‌. అణువణువునా దేశభక్తి.. ప్రతీ కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం. ఇంకా చెప్పాలంటే దే విల్ మేక్ ది రూల్స్‌.. దే విల్ బ్రేక్‌ ది రూల్స్‌.

The bomb was fixed in the room 2 months ago the blast while entering the master plan behind the killing of hamas chief

Hamas Chief Murder : 2నెలల కిందే గదిలో బాంబ్‌ ఫిక్స్‌.. ఎంటర్ అవుతూనే బ్లాస్ట్‌.. హమాస్ చీఫ్‌ హత్య వెనక మాస్టర్‌ ప్లాన్‌

August 3, 2024 | 01:45 PM

ఓ ప్రమాదానికి ఎరవేసి వేటాడడం అంటే.. భయం కూడా భయపడి పారిపోవాలి. అప్పుడే ఆ ప్లాన్‌ సక్సెస్ అవుతుంది. ధైర్యానికి ఓపిక తోడవ్వాలని.. కలిసి వచ్చే ఒక్క క్షణం కోసం ఎదురుచూడాలి.

Hamas chief ismail hanioh has been killed who is ismail hanioh

Ismail Hanioh Murder : హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియోహ్‌ హతం.. ఇంతకి ఎవరీ ఇస్మాయిల్ హనియే…?

July 31, 2024 | 05:18 PM

హనియే పూర్తి పేరు.. ఇస్మాయిల్ అబ్దుల్సలామ్ అహ్మద్ హనియేహ్.. (Ismail Abdul Salam Ahmed Haniyeh) ఇతను ఈజిప్టు ఆక్రమిత గాజా స్ట్రిప్‌లోని అల్-షాతి శరణార్థి శిబిరంలో 1963లో ముస్లిం పాలస్తీనియన్ల కుటుంబంలో జన్మించాడు. ఇజ్రాయెల్ 1997లో అహ్మద్ యాసిన్‌ను జైలు నుండి విడుదల చేసిన తర్వాత, హనియే అతని కార్యాలయానికి అధిపతిగా నియమితుడయ్యాడు.

Brutal murder of tamil nadu bsp president mayawati enraged

TN BSP president murder : తమిళనాడు BSP అధ్యక్షుడి దారుణ హత్య.. మండిపడ్డ మాయావతి

July 6, 2024 | 10:19 AM

తమిళనాడు బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) అధ్యక్షుడు కె ఆర్మ్​స్ట్రాంగ్​‌ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నైలోని పెరంబూర్‌​లోని సదయప్పన్​ స్ట్రీట్​లోని తన నివాసంలో ఉండగా ఆరుగురు దుండగులు బైకులపై వచ్చి ఆయనను నరికి చంపారు.

Jagans injury drama is fruitless nil sympathy among the people

STONE NOT WORKOUT : ఫలించని జగన్ గాయం డ్రామా.. జనంలో సానుభూతి నిల్

April 16, 2024 | 09:41 AM

బెజవాడ (Bejawada) సింగ్ నగర్ లో జగన్(CM Jagan) పై జరిగిన రాయి దాడి వైసీపీ (YCP) కి ఆశించిన మేలు చేయలేదు. జనంలో పెద్దగా సానుభూతి కూడా రాలేదు. ధర్నాలు, ఆందోళనలు అనుకున్నంతగా ఫలించలేదు. ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు ఇవి కూడా ఏమీ జరగలేదు. దీంతో వైసిపి నేతలకు ఎక్కడో తేడా కొడుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam