dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Arrest

#Arrest

Case registered against chikoti praveen

చీకోటి ప్రవీణపై కేసు నమోదు

April 14, 2025 | 07:26 PM

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రవీణ్.

Police arrested anju yadav

లేడీ సింగం కాదు…. పోలీస్ హైనా రేపో మాపో అంజు యాదవ్ అరెస్ట్.

March 12, 2025 | 05:50 PM

నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. నా మాటకు ఎదురొస్తే కుమ్మిపడేస్తా.నీ బాబుతో చెప్పుకో. సీఎం ఆఫీస్ నా కంట్రోల్ లో ఉంటది. నువ్వు ఎంతరా? నలిపి పడేస్తా నా కొడకా... ఇలాంటి మాటలు వినగానే వాడెవడో రౌడీషీటర్ అనుఉంటారు మీరు.

Pf amount controversy arrest warrant issued against uthappa

పీఎఫ్ అమౌంట్ వివాదం, ఊతప్పపై అరెస్ట్ వారెంట్

December 21, 2024 | 07:42 PM

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఈ మాజీ క్రికెటర్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.ప్రావిడెంట్ ఫండ్ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పీఎఫ్ రిజినల్ కమీషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా.. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది.

Bhais arrest is like a pushpa movie every step of the way

భాయ్ అరెస్ట్ అడుగడుగునా అచ్చం పుష్ప సినిమా లాగే

December 13, 2024 | 07:39 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కాదు లైఫ్ లో కూడా ఊహించని ట్విస్ట్ పోలీసుల అరెస్ట్. పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్న బన్నీకి పోలీసులు ఇచ్చింది ఆషామాషీ షాక్ కాదు.

Ktr must be arrested is that why the march

కేటీఆర్ అరెస్ట్ తప్పదా?… అందుకేనా పాదయాత్ర?

November 2, 2024 | 05:05 PM

బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావునీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా? పది రోజుల క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరియా పర్యటనలో ఉన్నప్పుడు .. త్వరలో ఒక పెద్ద లీడర్ లోపలికి వెళ్తాడని పరోక్షంగా చెప్పనే చెప్పారు.

Rotagadis three praneeths arrest they are the ones who made us count the numbers

Praneet arrest : రోతగాడికి మూడింది.. ప్రణీత్ అరెస్ట్‌.. ఊచలు లెక్కించేలా చేసింది వీళ్లే..

July 11, 2024 | 01:00 PM

మైక్‌ ఉందని వాగేసి.. సోషల్‌ మీడియా ఉంది కదా అని రాసేసి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. తాట తీస్తారు జాగ్రత్త. ప్రణీత్‌ ఎపిసోడ్‌తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే.

Superstar ghatukum for lover every renuka swamy

Renuka Swamy : లవర్‌ కోసం సూపర్‌స్టార్‌ ఘాతుకం.. ఇంతకీ ఎవరీ రేణుకా స్వామి!

June 11, 2024 | 07:00 PM

కర్ణాటక (Karnataka) ఛాలెంజింగ్‌ స్టార్‌ హీరో దర్శన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆయనను మైసూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది.

Attack on ys jagan key details revealed in interrogation

YS JAGAN: జగన్‌ను చంపాలనుకున్నారు! జగన్ కేసు నిందితుడి విచారణలో సంచలనాలు..

April 18, 2024 | 07:11 PM

సతీష్‌ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టు గుర్తించారు. నిందితుడి కాల్‌ డేటా, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి విచారణ తరువాత రిలీజ్‌ చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు.

Case filed against actress soumya shetty again here is the detail

Soumya Shetty: నువ్వు ఇక మారవా ? సౌమ్య శెట్టిపై మరోకేసు.. ఈసారి ఏం చేసిందంటే..

March 24, 2024 | 02:58 PM

ఇంటర్వ్యూల్లో.. తాను నిజంగా దొంగతంనం చేయలేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని చెప్పింది. తనను తాను సేవ్‌ చేసుకునేందుకు తన ఫ్రెండ్‌ మౌనికను దొంగను చేసింది. మౌనిక, ఆమె తండ్రి కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారని, పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్‌ చేశారని చెప్పింది.

Delhi high court refuses to grant interim protection from ed arrest to arvind kejriwal in delhi liquor policy case

Arvind Kejriwal: కవిత తర్వాత కేజ్రీవాల్..? ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట..

March 21, 2024 | 05:35 PM

ఇప్పుడు కవిత తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి 9వ సారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam