dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » AR Rahman

#AR Rahman

Buchibabu waived remuneration for rc16

Rc 16 : RC16 కోసం రెమ్యునరేషన్ వదులుకున్న బుచ్చిబాబు

May 8, 2024 | 11:01 AM

ఉప్పెన (Uppena) సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu).. సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. మెగా పవర్ స్టార్‌తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు.

Grand opening of rc 16 star hero as guest

RC 16 : గ్రాండ్‌గా RC 16 ఓపెనింగ్.. గెస్ట్‌గా స్టార్ హీరో

March 20, 2024 | 10:58 AM

గేమ్ చేంజర్ (Game Changer) సినిమాకు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజాగ్‌ (Vizag) లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram charans rc 16 movie with buchibabu will launch on march 20th

RAM CHARAN: ముహూర్తం ఫిక్స్.. RC16 గ్రాండ్ లాంచ్ ఆ రోజే..!

March 15, 2024 | 11:00 AM

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్ష‌న్‌లో రానున్న ఈ మూవీపై ఇప్ప‌టి నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. హీరోయిన్‌గా అతిలోక సుంద‌రి త‌న‌య జాన్వీక‌పూర్ క‌న్‌ఫామ్ అయ్యింది. ఇక‌.. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించ‌డం మ‌రింత క్రేజ్‌ను క్రియేట్ చేసింది.

Music sittings in full swing

Rc 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్..

March 4, 2024 | 11:12 AM

ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌ చరణ్‌ (Ram Charan) అప్ కమింగ్ మూవీస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ (game changer) మూవీ చేస్తున్నాడు చెర్రీ.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Ram charan will play rangasthalam like role in buchibabu sana movie

RAM CHARAN: రంగస్థలంలో మళ్లీ అడుగు పెట్టనున్న రామ్ చరణ్

January 25, 2024 | 05:51 PM

మార్చ్ సెకండ్ వీక్ నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలౌతుంది. హీరోయిన్ ఇంకా కన్ఫామ్ కాలేదు కాని, ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ తాలూకు డిజైన్లు రెడీ అవుతున్నాయి. రంగస్థలం మూవీ కోసం ఎక్కడైతే ఊరి సెట్ వేశారో, ఇప్పుడు అక్కడే కొత్త సినిమా కోసం 12 ఎకరాల్లో రూ.20 కోట్ల విలువైన సెట్లు వేస్తున్నారట.

Popular music director oscar award winner ar rahman birthday special rare pictures

AR Rahman birthday : ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు

January 6, 2024 | 05:19 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బర్త్ డే స్పెషల్ గా అరుదైన చిత్రాలు..

Ram charan and buchi babu sana combo to have sports periodic backdrop

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు ఎన్ని కష్టాలో..? ఎన్ని ఇబ్బందులో..?

July 21, 2023 | 05:27 PM

ఇప్పటికే రంగస్థలంతో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు. తర్వాత త్రిబుల్ ఆర్ కూడా పీరియాడికల్ డ్రామానే అవ్వటం, ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నైంటీస్ పీరియడ్‌కి సంబంధించింది కావటంతో, పీరియాడికల్ హీరోగా మారిపోతున్నాడు.

Ar rahman is providing the music mega fans who are afraid where the movie will flop

AR Rahman: మెగా ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఏ ఆర్ రెహామాన్.. వద్దు బాబోయ్..

July 10, 2023 | 07:30 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కోలీవుడ్ నుంచి గండం మొదలయ్యేలా ఉంది. ఏ ఆర్ రెహమాన్ రూపంలో ఆ గండం షురూ అయ్యిందట. ఆయన పేరు అంటే చాలు మెగా ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోందట. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్

India won the saff championship final match at bangalores sri kanthirava stadium under the auspices of the south asian football confederation

Sunil Chhatri: వందేమాతరం సునీల్ ఛెత్రికి జిందాబాద్

July 5, 2023 | 01:30 PM

దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ముగిసిన శాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు.. పెనాల్టీ షూటౌట్ లో కువైట్ ను ఓడించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam