dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Anushka Shetty

#Anushka Shetty

Laughing netizens angry prabhas fans

venu swami : నవ్వుతున్న నెటిజన్లు.. మండిపడుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్..

April 1, 2024 | 12:22 PM

వేణు స్వామి (Venu Swamy).. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.. సెలెబ్రిటీ హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు (famous astrologer).. ముఖ్యంగా స్టార్‌ హీరో హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లకు (Political Leaders) జాతకాలు చెప్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

Who is the no 1 heroine in tollywood

No. 1 heroine : టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు

March 11, 2024 | 10:06 AM

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు..

Krish jagarlamudi doing a movie with anushka shetty he opts out from hari hara veera mallu

Anushka Shetty: లెక్క మారింది.. పవన్ ఔట్.. అనుష్క ఇన్

February 9, 2024 | 01:17 PM

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డైరెక్టర్ క్రిష్‌తో అనుష్క ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లుకి బ్రేక్ పడి చాలా రోజులే అవుతోంది. అసలు ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్తుందనే గ్యారెంటీ లేదు.

Anushka shetty not interested in doing a public appearance

Anushka Shetty: పబ్లిక్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతున్న అనుష్క.. సమస్యేంటి..?

September 18, 2023 | 09:04 PM

మిస్‌ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో కనిపించకపోయేసరికి అనుష్కకు ఏమైంది..? ఎందుకు బైటకి రావడం లేదంటూ.. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వెయిట్‌ తగ్గలేదని, అందుకే బాడీ షేమింగ్‌ చేస్తారని రావడం లేదా? అనే అనుమానం చాలామందికి వుంది.

Anushka shetty not attending for miss shetty mrs polishetty promotions

Anushka: సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాని అనుష్క.. ఇంతకీ కారణమేంటి..?

August 27, 2023 | 04:06 PM

మహా శివరాత్రినాడు గుడిలో, కృష్ణంరాజు చనిపోయినప్పుడు తప్ప అనుష్క బైటకు రాలేదు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత నటించిన 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న రిలీజ్‌ అవుతోంది. ఇప్పటివరకు చాలా ఈవెంట్స్‌ జరిగినా.. బొమ్మాళి మాత్రం ఒక్కసారి కూడా మొహం చూపించలేదు.

Miss shetty mr polishetty trailer launched and facig trolling because

Miss Shetty Mr Polishetty: ఆంటీతో బంటి.. ఇదేంటి పోలిశెట్టి..?

August 22, 2023 | 05:25 PM

ఓ ఆంటీకి, కుర్రాడికి మధ్య లవ్ అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి. సినిమాలో ఎల్డర్ ఉమెన్ అని అనుష్క గురించి డైలాగ్ విసిరినా జనాలు పట్టించుకోవట్లేదు. ఫార్టీ ప్లస్ ఆంటీతో థర్టీ ప్లస్ కుర్రాడి ధీనగాథ అంటున్నారు.

Anushka latest movie song

అనుష్క వెయిట్ తగ్గదా ఇక..మనమే అడ్జెస్ట్ ఐతే పొలా

March 27, 2023 | 04:30 PM

అనుష్క వెయిట్ తగ్గిందా? లేదా? అని పట్టించుకోవడం మానేశారు అభిమానులు. బొమ్మాళీ ఇక తగ్గేది లేదని డిసైడ్‌ అయిపోయారు. ఈ అమ్మడి పర్సనాలిటీ గురించి మాట్లాడడం మానేసిన జనాలు.. అనుష్క ఏంటి డిఫరెంట్‌గా కనిపిస్తోందంటున్నారు. ఫేస్‌లో ఛేంజ్‌ వచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Star heroines suffering from ill health

Heroines Health: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్లు

February 15, 2023 | 07:00 PM

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలెంతో మంది ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam