dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Anupama Parameswaran

#Anupama Parameswaran

Anupama parameswaran got lucky with tillu square

Tillu Square, Anupama : టిల్లు స్క్వేర్ తో అనుపమ పరమేశ్వరన్ కి పట్టిన అదృష్టం

May 8, 2024 | 12:15 PM

గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో గాని టిల్లు స్క్వేర్ (Tillu Square) కి ముందు నాచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సినిమాలు లేవు.

Samantha interesting comments on urfi dress

Urfi Javed Samantha : ఉర్ఫీ డ్రెస్ పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్

May 6, 2024 | 12:40 PM

బాలీవుడ్ (Bollywood) నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది.

Tillugad caught pooja hegde

Tillu Cube : పూజాహెగ్డేను పట్టేసిన టిల్లుగాడు

May 3, 2024 | 01:35 PM

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఎంత బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజె టిల్లుగా తన యస, భాషతో తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు సిద్ధూ. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రాధికా పాత్ర హైలెట్‌గా నిలిచింది.

Anupama what next

Anupama Parameswaran : అనుపమ వాట్ నెక్స్ట్

April 25, 2024 | 11:25 AM

మలయాళీ బ్యూటీ (Malayali Beauty) అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అలాగే అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మళయాళ (Malayali) మూవీ ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Anupama parameswaran looks spectacular in latest saree looks

Anupama Parameswaran: చీరకట్టులో టిల్లూ స్క్వేర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్.. లేటెస్ట్ ఫొటోస్

April 22, 2024 | 09:20 PM

Anupama Parameswaran: ఇటీవలే టిల్లూ స్క్వేర్‌తో సూపర్ హిట్ అందుకుంది మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ఈ సినిమాతో గ్లామర్ షో చేసింది. అనుపమ లేటెస్ట్ ఫొటోలివి.

Tillu square ott release date and streaming platform confirmed here is the details

Tillu Square: ఓటీటీలోకి వస్తున్న టిల్లు స్క్వేర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

April 19, 2024 | 02:05 PM

రెండేళ్లక్రితం విడుదలైన డీజే టిల్లూకు సీక్వెల్‌గా వచ్చింది టిల్లూ స్క్వేర్. గత మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

Megastar fida after seeing tillu square movie

Tillu chiru : టిల్లు స్క్వేర్’ సినిమా చూసి మెగాస్టార్ ఫిదా!

April 2, 2024 | 10:25 AM

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్' (Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Tillu 3 with tillu square hit

Tillu 3 : టిల్లు స్క్వేర్ హిట్‌తో టిల్లు 3

March 30, 2024 | 02:30 PM

టిల్లు స్క్వేర్‌తో టాలీవుడ్ (Tollywood) వేసవి వినోదం మొదలైంది..'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. టిల్లు స్క్వేర్ (DJ Sequel) గా ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు..

Siddu jonnalagadda is the hero of dj tillus super hit movie tillu square

Tillu gadu : ఓవర్సీస్‌లో రికార్డు కలెక్షన్లు

March 30, 2024 | 02:00 PM

సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా డీజే టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెర్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్.. మార్చ్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా చేసిన ఈ సినిమా మంచి యూనానిమస్‌ టాక్‌ అందుకొని కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేస్తోంది.

Anupama parameswarans bold skin show in tillu square song launch event

Anupama Parameswaran: టాలెంట్ చూపించాలి.. ఇక పై లిల్లీలాంటి బోల్డ్‌ క్యారెక్టర్సే చేస్తా

March 19, 2024 | 03:54 PM

కొన్ని సినిమాల్లో మోడ్రన్‌గా కనిపించినా హద్దులు దాటే పెర్‌ఫార్మెన్స్‌కి అవకాశం ఇవ్వలేదు. కేవలం గ్లామర్‌ హీరోయిన్‌గానే కనిపించింది. తను చేసే సినిమాల్లో కొన్ని లిమిటేషన్స్‌ పెట్టుకుంది. దాని ప్రకారమే సినిమాలను ఓకే చేసింది. ఇప్పుడా లిమిటేషన్స్‌ను పక్కన పెట్టేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam