dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » anil kumar

#anil kumar

Voters gave a shocking shock to boothu leaders leaders who speak whatever comes to their mouths are burned with sticks

YCP BUTHU LEADERS : బూతు నేతల వల్లే.. వైసీపీకి ఓటమి

June 13, 2024 | 12:00 PM

రాజకీయ నాయకులకు భాష చాలా ముఖ్యం. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందని ఊరికే అనలేదు. కానీ కొందరు నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడంలో విఫలమవుతుంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడి నలుగురిలో చులకన అవుతుంటారు.

These are the good things of kcr in the tapping case now rozaba boss is out

Phone Tapping, KCR : ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ బాగోతాలు ఇవే.. ఇక గులాబీ బాస్‌ పని ఔట్‌ !

May 28, 2024 | 05:45 PM

ఫోన్‌ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారం తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) షేక్ చేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ బాగోతానికి సంబంధించి కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ్. దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్‌ మెడకు చుట్టుకుంటున్నాయ్.

Kavitha who dropped out due to fear of defeat kcr is looking for candidates

KAVITHA FEAR : ఓటమి భయంతో తప్పుకున్న కవిత.. అభ్యర్థుల కోసం KCR తంటాలు..

March 14, 2024 | 10:37 AM

లోక్ సభ అభ్యర్థుల్ని విడతలవారీగా ఖరారు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ముఖ్యనేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. బుధవారం మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు.

Sarath chandra reddy as nellore mp

Sarath Chandra Reddy : నెల్లూరు ఎంపీగా శరత్‌ చంద్రారెడ్డి?

February 18, 2024 | 12:13 PM

రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) సామ దాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతీ నాయకున్ని సెకండ్‌ ఒపీనియన్‌ లేకుండా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) కంచుకోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

Ys sharmilas ysrtp will merge in congress soon sharmila met congress leaders in delhi

YS Sharmila: భర్త అనిల్‌తో కలిసి ఢిల్లీలో షర్మిల.. విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయిందా..?

August 11, 2023 | 01:50 PM

షర్మిల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ టూర్‌కు సంబంధించిన వివరాలను ఆమె చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల, ఆమె భర్త అనిల్ భేటీ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారని సమాచారం.

Brs mlc kavitha arrest soon in delhi liquor scam case

Kavitha Arrest?: చార్జిషీట్‌లో భర్త పేరు.. అప్రూవర్‌గా సీఏ.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం అయినట్లేనా?

May 2, 2023 | 10:12 PM

తెలంగాణలో పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోన్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌... ఫైనల్‌ ఎపిసోడ్‌కు చేరుకుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసేందుకు కేంద్ర దర్యాప్తు వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam