dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Anil Kapoor

#Anil Kapoor

Fighter movie ott release date confirmed by netflix here is the streaming date

FIGHTER MOVIE: ఓటీటీలోకి ఫైటర్.. ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అంటే..

March 20, 2024 | 08:36 PM

తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య, ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య, రిపబ్లిక్ డేకు ఒక్క రోజు ముందు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

Go to hollywood instead of india

Sandeep vanga : ఇండియా కాకుండా హాలీవుడ్‌కు పోతా..!

February 18, 2024 | 10:32 AM

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీ (Indian Film Industry)లో ఈ మ‌ధ్య కాలంలో ఓ రేంజ్‌లో మార్మోగిపోతున్న పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీతో ఇంట గెలిచిన ఈయన.. బాలీవుడ్‌ (Bollywood) లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు.

Sandeep reddy vanga copied animal movie scenes from hollywood

Animal: యానిమల్‌ కోసం హాలీవుడ్ సీన్స్ ఎత్తేశారా..?

October 23, 2023 | 03:29 PM

ఈ సీన్స్ అన్నీ.. కొన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ చేశారనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. యానిమల్ నుంచి అమ్మాయే.. సాంగ్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఫ్లైట్ కాక్ పిట్‌లో లిప్ లాక్ కిస్‌లతో రెచ్చిపోయారు రణ్ బీర్, రష్మిక మందన్న.

Animal teaser out now ranbir kapoors rugged gangster avatar promises a blockbuster

ANIMAL: అర్జున్‌రెడ్డికి అన్న.. యానిమల్ టీజర్‌‌కు దేశవ్యాప్తంగా యూత్ ఫిదా..!

September 28, 2023 | 06:25 PM

అలాంటి అర్జున్ రెడ్డికి అన్న ఉంటే, తనెలా ఉంటాడో చూపించే సాహసం చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ అంటూ తను తీసిన సినిమా తాలూకు టీజర్ వచ్చింది.

Delhi hc protects anil kapoors personality rights what are they

Anil Kapoor: ఏమిటీ ‘పర్సనాలిటీ రైట్స్’..? అనిల్ కపూర్ ‘ఝకాస్’ డైలాగ్‌కు లీగల్ ప్రొటెక్షన్..

September 22, 2023 | 07:39 PM

‘‘అనిల్ కపూర్ చెప్పిన ప్రసిద్ధ మూవీ డైలాగ్ లలో ‘ఝకాస్’ ఒకటి. ఆ డైలాగ్.. పూర్తిగా ఆయన వ్యక్తిత్వ హక్కు (పర్సనాలిటీ రైట్)తో ముడిపడి ఉన్న అంశం. అందువల్ల అనిల్ కపూర్ అనుమతి లేకుండా మరెవరూ ఆ డైలాగ్‌ వాణిజ్యపరంగా కాపీ కొట్టి వాడటానికి వీల్లేదు’’ అని కోర్టు స్పష్టం చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam