dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Andhra Pradersh

#Andhra Pradersh

Ap cid chief sanjay gives clarity on the skill development scam

CID Chief Sanjay: చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం: ఏపీ సీఐడీ ఛీఫ్ సంజయ్

September 13, 2023 | 08:18 PM

ఈ కేసు విచారణలో 30 నుంచి 38 మంది వరకు నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ.. మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఏ37, ఏ38గా ఉన్న వారిని ఏ1గా ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Ys jagans sudden delhi tour raises curiosity amid chandrababu naidu arrest

YS JAGAN: చంద్రబాబు అరెస్ట్ వేళ ఢిల్లీకి జగన్‌.. ఇప్పుడెందుకు వెళ్తున్నారు.. ప్లాన్ అదేనా..?

September 12, 2023 | 04:24 PM

చంద్రబాబు అరెస్ట్ సమయంలో, లండన్ పర్యటనలో ఉన్న జగన్‌ ఇప్పుడు ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నలకు కారణం అవుతోంది.

Imd issues yellow alert to telangana ap about rains

RAIN ALERT: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!

September 3, 2023 | 03:47 PM

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తాయి.

Ys sharmila will merging her ysrtp in congress soon she said

YS Sharmila: పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు..!

September 1, 2023 | 12:57 PM

వైఎస్‌ఆర్‌ వర్థంతి సందర్భంగా షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. అక్కడ వైఎస్‌ఆర్‌కు నివాళి అర్పించిన తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఢిల్లీలో షర్మిలతో మాట్లాడిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

Pawan kalyan sensational comments on alliance with tdp and bjp

Pawan Kalyan: టీడీపీతోనా.. బీజేపీతోనా.. త్వరలో తేలుస్తాం.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు..!

August 18, 2023 | 05:10 PM

పొత్తులు, ఏపీ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ పోయి.. కొత్త ప్రభుత్వం రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం బీజేపీతోనే వెళ్లడమా, లేక జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటమా.. అన్నది చర్చల ద్వారా నిర్ణయిస్తామన్నారు.

Ys sharmila will contest from ap or telangana what is congresss plan

YS Sharmila: వైఎస్ షర్మిల.. రెండు రాష్ట్రాలు.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్      

August 4, 2023 | 06:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకురావడానికి ష‌ర్మిల‌ చరిష్మాను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత భావించినట్టు వినికిడి. ఏపీలో హస్తం పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామనే ప్రపోజల్ పెట్టినా.. ఆమె స‌సేమిరా అన్నార‌ట.

Bjp high command wants to change its ap committee

AP BJP: ఏపీ బీజేపీలో మార్పులు.. వచ్చే వారమే కొత్త కార్యవర్గం.. పార్టీకి జోష్ తెచ్చేనా..?

July 30, 2023 | 02:11 PM

తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయడం ద్వారా ఏపీ బీజేపీలోనూ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాల్ని అధిష్టానం పంపింది. ఏపీకి ఇటీవలే సోము వీర్రాజును తొలగించి, పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

Heavy rains in telugu states in coming days imd predicts

Heavy Rains: మరో నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

July 18, 2023 | 01:30 PM

తెలంగాణకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయి.

Ci anju yadav became controversial now but then she is a lady singam

CI Anju Yadav: చంద్రబాబు మీద ఎటాక్‌ను అడ్డుకున్న అంజూ యాదవ్‌.. అప్పట్లో ఈమె రేంజ్‌ వేరు..

July 18, 2023 | 11:21 AM

ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న అంజూ యాదవ్‌ ఒకప్పుడు చాలా డైనమిక్‌ ఆఫీసర్‌. 2003లో చంద్రబాబుపై బాంబ్‌ ఎటాక్‌ జరిగినప్పుడు అంజూ యాదవ్‌ వ్యవహరించిన తీరు లేడీ సింగాన్ని గుర్తు చేస్తుంది.

Ambati rayudu criticises pawan kalyans remarks on volunteers

Ambati Rayudu: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. అంబటి ఏం చెప్పాడు..?

July 13, 2023 | 04:56 PM

తాజాగా వాలంటీర్ల విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వాలంటీర్లకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాడు. టీమిండియా మాజీ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవలే తన క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam