dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Anchor Suma

#Anchor Suma

Anchor suma gets trolled by netizens because of her latest video

ANCHOR SUMA: ఇదేం పని సుమా.. యాంకర్‌ సుమను ఆడుకుంటున్న నెటిజన్లు

January 2, 2024 | 06:30 PM

హైపర్‌ ఆది ఫ్యాన్స్‌ అంతా సుమను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం పక్కవాళ్లను ఇన్సల్ట్‌ చేస్తారా అంటూ లెఫ్ట్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు. కొడుకు సినిమా కోసం ఇంత ఓవరాక్షన్‌ చయాల్సిన పని లేదంటూ చీవాట్లు పెడుతున్నారు.

Vijay antonys daughter meera commits suicide anchor suma announced help line number

Vijay Antony: మనసు బాగోలేదా.. వీళ్లకు కాల్‌ చేసి మీ బాధ చెప్పుకోండి..

September 19, 2023 | 04:23 PM

ఉదయం లేవగానే తాను మీరా మరణ వార్తే విన్నానని.. విజయ్‌ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాని చెప్పింది. ఆత్మహత్య లాంటి ఆలోచనలు ఎవరూ చేయొద్దని, అలాంటి ఆలోచనలు వస్తే కాల్‌ చేసి మీ బాధ చెప్పేందుకు ఓ టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఉందంటూ చెప్పింది.

Onam festival celebrations at anchor suma home

Anchor Suma: యాంకర్లందిరితో కలిసి సరదాగా ఓనం పండుగ జరుపుకున్న సుమకనకాల..

August 30, 2023 | 11:11 AM

హైదరాబాద్ తన సొంత ఇంట్లో ఓనం పండుగను జరుపుకున్నారు యాంకర్ సుమ. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్లందరినీ ఆహ్వానించారు. సాయికుమార్ కూడా పాల్గొన్నారు. రకరకాల పిండి వంటలను తయారు చేసి పంక్తి భోజనం చేశారు. ఆటపాటలు, ఆల్లరితో సరదాగా గడిపారు.

Balakrishna funny comments on suma at rudhrangi pre release event

Bala Krishna: సుమ ని ఒక ఆట ఆడుకున్న బాలయ్య..

June 30, 2023 | 02:47 PM

రుద్రాంగి ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాటలకు ఫ్యాన్స్ కేకలు వేశారు.

Bichagadu 2 pre release event

Bichagadu 2: బిచ్చగాడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

May 17, 2023 | 04:30 PM

బిచ్చగాడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడవి శేషు, ఆకాష్ పూరీ హాజరయ్యారు. ఈ చిత్రంలో విజయ్ ఆంథోనీ, కావ్య థాపర్ హీరోహీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా విజయ్ ఆంటోనీ యే. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Film director nandini reddy directed by anni manchi shakunamule film

‍Nandini Reddy: అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్రాలు..

May 15, 2023 | 07:07 PM

సంతోష్ శోభన్, మాళవిక అయ్యర్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నరేష్, గౌతమి కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Custody pre release event in hyderabad

Custody: వేడుకగా జరిగిన కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్

May 8, 2023 | 03:00 PM

నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.

Raviteja ravanasura pre release event in hyd

Raviteja: రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రముఖ నటీనటులు హాజరు..

April 2, 2023 | 04:15 PM

రవితేజ హీరోగా.. అరడజను మంది హీరోహిన్లు ప్రధాన పాత్రల్లో కనువిందు చేయనున్న చిత్రం రావణాసుర. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam