dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » anasuya bharadwaj

#anasuya bharadwaj

Anchor anasuya bharadwaj about janasena campaign

Anchor Anasuya : పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా… యాంకర్ అనసూయ

March 27, 2024 | 06:30 PM

పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా... యాంకర్ అనసూయ

Anasuya bharadwaj says she supports pawan kalyan and campaign for his party

Anasuya Bharadwaj: పవన్‌కి సపోర్ట్.. పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా.. యాంకర్ అనసూయ

March 27, 2024 | 03:09 PM

పార్టీలతో పనిలేకుండా మాట్లాడాలంటే పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది. జబర్దస్త్‌లో రోజా, నాగబాబుతో పనిచేశాను.. ఇద్దరూ క్లోజ్.. ఒకవేళ ఇద్దరూ తమ పార్టీల్లోకి పిలిస్తే.. తాను మాత్రం మంచి నాయకుడినే ఎంచుకుంటానన్నారు.

Razakar review a bold attempt to delve into a sensitive period action thriller

Razakar Review: అంత హైప్ లేదమ్మా.. రజాకార్ మారణహోమం..!

March 15, 2024 | 12:52 PM

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే 'రజాకార్'. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

Anasuya bharadwaj ravishing in her latest silk saree wear photoshoot goes viral

Anasuya Bharadwaj: పట్టుచీరలో పుత్తడిబొమ్మ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్..

March 7, 2024 | 08:26 PM

Anasuya Bharadwaj: యాంకరింగ్‌ నుంచి యాక్ట్రెస్‌గా మారిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. బుల్లితెరకు దూరంగా ఉంటున్నా.. వెండితెరపై మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. పట్టుచీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతోందంటున్నారు ఫ్యాన్స్.

Anasuya bharadwajs latest glamourous photos from istagram

Anasuya Bharadwaj: చీర కట్టిన అందం.. అనసూయ భరద్వాజ్.. లేటెస్ట్ ఫొటోస్

January 23, 2024 | 05:56 PM

Anasuya Bharadwaj: గ్లామర్‌, యాంకరింగ్, యాక్టింగ్‌తోపాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలిచే నటి అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఫొటోల్ని సోషల్ మీడియాల్ అప్‌లోడ్ చేసింది. 

Anasuya bharadwaj traditionally alluring treat in latest saree looks

Anasuya Bharadwaj: పట్టుచీరలో తెలుగుదనం ఒలకబోస్తున్న అనసూయ భరద్వాజ్.. లేటెస్ట్ ఫొటోస్..

December 16, 2023 | 08:10 PM

Anasuya Bharadwaj: టాలీవుడ్ యాక్ట్రెస్, యాంకర్ అనసూయ భరద్వాజ్ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తోంది.

Anasuya bharadwaj makes a shocking comments on adivi sesh and allu arjun

Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

November 8, 2023 | 12:12 PM

ఆ మధ్య విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌తో జరిగిన రచ్చ మరిచిపోకముందే.. మరో కాంట్రవర్శికి తెరతీసింది బ్యూటీ. హీరోలందరూ లైనేయడానికే అప్రోచ్ అవుతారనుకుని.. మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్నని షాకింగ్ విషయం చెప్పింది.

Actress anasuya bharadwaj glam stills from pedha kapu 1 promotions

Anasuya Bharadwaj: చీరకట్టులో రంగమ్మత్త.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్..

September 26, 2023 | 08:35 PM

Anasuya Bharadwaj: టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ నటించిన లేటెస్ట్ మూవీ పెదకాపు ఈ వారమే విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో రంగమ్మత్త గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.

Anasuya bharadwaj breaks down and urges netizens to be kind

Anasuya Bharadwaj: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం అదేనా..?

August 19, 2023 | 04:41 PM

ఫోన్లు పగలకొట్టినా.. సోషల్‌ మీడియాలో హీరోలను ఆడుకున్నా.. అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి డేరింగ్ లేడీ.. ఇప్పుడు గుక్కపెట్టి ఏడ్చింది. ఆపలేనన్ని కన్నీళ్లతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Anasuya bharadwaj as female freedom fighter begum hazrat mahal

Anasuya Bharadwaj: ఫ్రీడమ్ ఫైటర్‌ పోజులో అనసూయ.. బయోపిక్‌లో యాక్ట్ చేయబోతుందా..?

August 14, 2023 | 04:12 PM

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనసూయ.. సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ ఫోటోతో, అదే లుక్‌లో ఉన్న తన ఫోటోని కూడా అనసూయ షేర్ చేసింది. దీంతో అనసూయ ఆమె బయోపిక్‌లో నటించబోతుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam