dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Amit Bachchan

#Amit Bachchan

What is the relationship between ashwatthama and kalki

ASWATHAMA : అశ్వత్థామకి కల్కికి సంబంధం ఏంటి ?

July 1, 2024 | 04:10 PM

కల్కి మూవీని మహాభారతానికి సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ కథ మొత్తం కల్కి, అశ్వత్థామల చుట్టూ తిరుగుతుంది. అయితే అసలు అశ్వత్థామ ఎవరు? ఆయనకి శాపం ఏంటి? గర్భంలోకి బాణం ఎందుకు వదిలాడు? కల్కిని అశ్వత్థామ ఎందుకు కాపాడాడు ? సప్త చిరంజీవుల్లో అశ్వత్థామకే ఈ బాధ్యతలను శ్రీకృష్ణుడు ఎందుకు అప్పజెప్పాడు... ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి అర్థం కాలేదు. కల్కి మూవీని మీరు ఎంజాయ్ చేయాలంటే.. ఈ అశ్వత్థామ కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

It is known that the production of big budget movies in tollywood started with pan india star prabhas

Kalki : బడ్జెట్‌ రూ.700 కోట్లు, బిజినెస్‌ రూ.1000 కోట్లు

June 22, 2024 | 05:35 PM

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల నిర్మాణం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్‌ వరకు ప్రభాస్‌తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్‌ లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో నిర్మించిందే.

Aiswarya rai away from bachchan family

Aiswarya Rai : బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య రాయ్ తెగదెంపులు

December 16, 2023 | 05:43 PM

ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి.

Bachchan family aishwarya rai breakup

Aishwaryarai : బచ్చన్ ఫ్యామిలీతో.. ఐశ్వర్యరాయ్ తెగతెంపులు

December 16, 2023 | 10:30 AM

ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ క్యూట్ పెయిర్‌లో ఒకరైన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు బీటౌన్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గంతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా.. వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam