dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » amazon

#amazon

Ram charans game changer movies story line leaked by amazon

GAME CHANGER: ఓటీటీ సంస్థ చేసిన పనికి అసలు కథే లీకై పోయిందా..?

March 20, 2024 | 05:13 PM

నిజాయితీ పరుడైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ టైంలో అవినీతి పరులైన రాజకీయనాయకులతో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఇది కేవలం గాసిప్ కాదు. లీకులు అనుకునే పరిస్థితి లేదు.

Flipkart republic day sale starts from january 14th and amazon sale starts from 13th

Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు..

January 10, 2024 | 07:20 PM

ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించబోతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఫ్రిజ్జులు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, డ్రెస్సులు, వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఉంటాయి.

More than four lakhs apple iphones saled in flipkart big billion days

Apple iPhones: రెండు రోజుల్లో నాలుగు లక్షల ఐఫోన్లు సేల్.. ఆఫర్లతో ఎగబడ్డ ఫ్యాన్స్..!

October 13, 2023 | 05:00 PM

ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులతోపాటు ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు.

Demand for cars and electronic goods is likely to increase during dussehra and world cricket

Festival Effect: ఈ దసరా మరింత స్పెషల్ గురూ.. కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు 18 – 20 శాతం వరకూ పెరిగే ఛాన్స్..

September 25, 2023 | 09:23 AM

ఇకవైపు సాంప్రదాయ పండుగలు, మరో వైపు క్రికెట్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ సంబరం ఒకే మాసంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వస్తువుల క్రయవిక్రయాల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

Jio has launched a new phone called jio bharat 4g

Jio Bharath 4G: రూ. 999  కే సెల్ ఫోన్.. భారత్ జియో ఫోన్ 4జీ ఫీచర్లు ఇవే..!

August 29, 2023 | 02:52 PM

సెల్ ఫోన్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ జియో రూ. 999 కే సెల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Bcci will try to get huge bids from international companies like amazon and google for the media rights of team indias matches

bcci business: డీల్ విత్ అమెజాన్.. గూగుల్ కనకవర్షం కురుస్తుందా?

August 3, 2023 | 07:45 PM

ఇండియాలో క్రికెట్ అంటే పడి సచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

Absolute survival days after plane crash children found alive in amazon forest

Amazon: అమెజాన్‌ అడవిలో 40 రోజులు బతికిన చిన్నారులు.. థ్రిల్లర్‌ సినిమాను మించిన రియర్‌ స్టోరీ..

June 11, 2023 | 10:38 AM

అంత భయంకరమైన అడవిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 రోజులు ప్రాణాలు కాపాడుకున్నారు నలుగురు చిన్నారులు. ఆ నలుగురిలో 11 నెలల పసికందు కూడా ఉంది. తీస్తే వీళ్ల కథ ఓ సస్పెన్స్‌ త్రిల్లర్‌ సినిమా అవుతోంది.

Item of terrorist organizations for sale online amazon

Amazon: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉగ్రవాద సంస్థల వస్తువులా..అమెజాన్‌కు బుద్ధి, జ్ఞానం ఉందా ?

May 17, 2023 | 07:05 PM

ఆన్‌లైన్‌లో ఏదైనా అమ్మకానికి పెట్టొచ్చా ? నీతి నియమాలు అన్నవి ఉండాల్సిన అవసరం లేదా ? వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఆన్‌లైన్‌లో అమ్మే అమెజాన్ సంస్థ మరోసారి బరితెగించినట్టు కనిపిస్తోంది. వివాదాస్పద వస్తువులను అమ్మి జనంతో మొట్టికాయలు వేయించుకున్న అమెజాన్ సంస్థకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. అందుకే ఆన్‌లైన్ ద్వారా అమ్మకాని కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. ఏకంగా ఉగ్రవాద సంస్థ ప్రచార సామాగ్రిని కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది.

Vivo y100 colour changing mobile

vivo Y100: రంగులు మార్చే ముచ్చటైన మొబైల్స్..!

February 17, 2023 | 12:19 PM

వివో సంస్ధ అందిస్తున్న సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్ vivo Y100.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam