dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Alla Ramakrishna Reddy

#Alla Ramakrishna Reddy

Where is alla ramakrishna reddy

ఆళ్ళ ఎక్కడ…? జగన్ ను పలకరించలేదేం…?

August 24, 2024 | 11:58 AM

ఆళ్ళ రామకృష్ణా రెడ్డి... వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు ఒకప్పుడు. పార్టీ నేతల్లో గాని, కార్యకర్తల్లో గాని ఆయన అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది.

Alla ramakrishna reddy did covert operation on ys sharmila for ys jagan

ALLA RAMAKRISHNA REDDY: షర్మిలపై ఆళ్ల కోవర్టు ఆపరేషన్‌.. వెళ్లి.. వెనక్కి వచ్చింది అందుకేనా?

February 22, 2024 | 04:30 PM

వైసీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. అలా వెళ్లి, ఇలా ఎందుకు రిటర్న్ అయినట్లు..? అసలు కాంగ్రెస్‌లో ఏం జరిగింది..? నిజంగానే షర్మిలతో విభేదాలు వచ్చాయా..? లేదంటే షర్మిల బలం ఏంటో తెలుసుకోవడానికే కోవర్టుగా వెళ్లారా..?

Alla ramakrishna reddy return to ysrcp here is the reason

ALLA RAMAKRISHNA REDDY: బౌన్స్ బ్యాక్.. ఆర్కే వెనక్కి ఎందుకు వచ్చాడో తెలుసా..?

February 21, 2024 | 01:17 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా.. దూరంగా జరిగిపోతారో, తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్‌గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్‌ డీపీగా మార్చేశారాయన.

Ys jagan check for ys sharmila and congress in ap

YS JAGAN: వాట్ ఏ ప్లాన్.. ఒక్క మాట అనకుండా చెల్లికి చెక్‌ పెట్టిన జగన్‌..

February 20, 2024 | 07:49 PM

టికెట్ రాదు అన్న సమాచారంతో వైసీపీకి రాజీనామా చేసి షర్మిలక్కతోనే అడుగులు.. షర్మిలక్కతోనే ప్రయాణం అని.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. కట్‌ చేస్తే.. నెలరోజులు తిరగకముందే సీన్ మారింది. ఆళ్ల.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.

Ys sharmilas political career closed in ap too

YS SHARMILA: ఏపీలోనూ షర్మిల పని అయిపోయిందా..? పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్‌ కార్డేనా..?

February 20, 2024 | 03:27 PM

జగన్ టార్గెట్‌గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. జగన్‌ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్‌గా మారుతుందనే చర్చ మొదలైంది.

Alla ramakrishna reddy quits congress and joins ysrcp in ap

Alla Ramakrishna Reddy: ఎందుకెళ్లారు.. ఎందుకొచ్చారు..? ఆళ్ల రిటర్న్‌కు షర్మిలే కారణమా?

February 20, 2024 | 03:10 PM

జానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. షర్మిల మాటలతో బజ్ క్రియేట్ అయినట్లు కనిపిస్తున్నా.. అవన్నీ ఓట్ల రూపంలోకి మారే చాన్స్ ఏ మాత్రం లేదు.

Rk could not tolerate jagans betrayal

Alla Ramakrishna Reddy : జగన్ ద్రోహాన్ని ఆర్కే తట్టుకోలేకపోయాడా ?

December 13, 2023 | 11:27 AM

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతో లోకల్‌ గ్రూప్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా తెర మీదికి వచ్చాయి. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళకు సొంత పార్టీ నాయకులే చెక్ పెట్టారా? లేక రాబోయే పరిస్థితిని ఊహించి ఆయనే తెలివిగా నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. తాజాగా నియోజకవర్గంలో వెలిసిన రెండో వైసీపీ కార్యాలయమే ఎమ్మెల్యే రాజీనామాకు కారణం అయిందన్న ప్రచారం కూడా ఉంది.

Alla ramakrishna reddy resigned to ysrcp here is the reason

Alla Ramakrishna Reddy: రాజీనామా వెనక! ఆళ్ల రాజీనామాకు ఆయనే కారణమా.. అసలేం జరిగింది ?

December 11, 2023 | 03:09 PM

మంగళగిరిలో కొంతకాలంగా వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయ్. వర్గపోరు పీక్స్‌కు చేరుకుంది. ఈ మధ్యే పోటాపోటీగా ఆఫీస్‌లు కూడా ప్రారంభించండం కొత్త చర్చకు కారణం అయింది. నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Mangalagiri mla alla ramakrishna reddy said goodbye to ycp he also resigned from the post of mla and from the party

RK, Alla Ramakrishna Reddy : వైసీపీకి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా !

December 11, 2023 | 12:32 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని అందుబాటులో లేకపోవడంతో.. రిజైన్ లెటర్ ను అసెంబ్లీ సెక్రటరీకి అందించారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ను బీసీ నాయకుడికి ఇస్తోందన్న ప్రచారంతో ఆయన అధిష్టానంపై అలకబూనారు. చివరకు మంగళగిరి ఎమ్మెల్యేకి, వైసీపీకి కూడా రాజీనామా చేశారు రామకృష్ణారెడ్డి.

Mangalagiri mla alla ramakrishna reddy rk resigned from the party and the post

Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. పార్టీకి, పదవికి రాజీనామా

December 11, 2023 | 12:22 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే అసెంబ్లీలో తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేశారు. ఆర్కే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam