dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Aliens

#Aliens

Another planet like earth in the universe are there aliens

Universe, Earth, Planet : విశ్వంలో భూమి లాంటి మరోగ్రహం.. అక్కడ ఏలియన్స్‌ ఉన్నాయా?

July 10, 2024 | 06:00 PM

ఈ అనంత విశ్వంలో భూమిలాంటి మరో గ్రహం ఉందా? మనుషులు జీవించేందుకు అక్కడ అనువైన వాతావరణం ఉందా? ఒకవేళ ఉంటే.. అక్కడ ఆల్రెడీ ఏలియన్స్‌ ఉంటున్నాయా? ఎన్నో ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్నలు ఇవి. భూమిని పోలిన గ్రహాన్ని ఎప్పటి నుంచో వెతుకున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మన భూమి లాంటి మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Nasa has discovered another earth like planet beyond the solar family it was also named k2 18b in fact this planet was discovered in 2015 itself

Another Planet, Solar System : భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించిన నాసా..

September 15, 2023 | 01:44 PM

సౌర కుటుంబానికి ఆవతల భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించింది నాసా. దానికి 'కే2-18 బి’ అని పేరు కూడా పెట్టింది. నిజానికి ఈ గ్రహాన్ని 2015లోనే గుర్తించారు. ఓ చిన్నపాటి నక్షత్ర మండలంలోన ఈ గ్రహం తిరుగుతోంది. భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహాంపై చాలా కాలంగా టెలిస్కోప్‌ ద్వారా ప్రయోగాలు చేస్తోంది నాసా.

Janasena party president pawan kalyans alliances are still not clear

Pawan Kalyan: పొత్తులపై పవన్ మళ్లీ యూటర్న్‌.. అసలు వ్యూహం వేరే ఉందా ?

June 18, 2023 | 04:25 PM

ఈసారి ప్రయోగాలు చేయబోమని.. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఎంత దూరం అయినా వెళ్తా.. ఎంతవరకైనా తగ్గుతా అని.. అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. ఆ మాటలు మర్చిపోయినట్లు బిహేవ్ చేస్తున్నాడు పవన్. టీడీపీని, బీజేపీని కలిపేందుకు ప్రయత్నాలు చేసినట్లే కనిపించినా.. పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో.. మళ్లీ సైలెంట్ అయ్యారు.

Aliens are 100 percent on earth claims stanford university professor

Aliens: ఏలియన్స్ భూమిపైకి వచ్చేశారా.. సైంటిస్ట్ ప్రకటనతో కొత్త టెన్షన్..!

June 1, 2023 | 10:55 AM

ఏలియన్స్.. భూమిపైకి వచ్చి, మనుషులను కాంటాక్ట్ చేస్తారని అనేక వాదనలు వినిపిస్తున్నాయ్. ఐతే ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చారనే కొత్త వాదన తెరమీదకు వచ్చింది. ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.

14693did aliens build this road in the oceandid aliens build this road in the ocean

Aliens: సముద్రంలో 7వేల ఏళ్ల నాటి రహదారి.. ఏలియన్స్‌ ఈ దారిని నిర్మించారా?

May 21, 2023 | 03:24 PM

సముద్రంలో మీద రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు చూసి ఉంటారు. ఈ మధ్య సముద్రం లోపల కూడా రైళ్లు వెళ్తున్నాయ్. ఐతే సముద్ర గర్భంలో రోడ్డు ఉంది.. దాని మీద ప్రయాణం చేసేవారు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి !

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam