dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » AKKINENI AKHIL

#AKKINENI AKHIL

Akhils birthday special

అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి.. భారీ ప్లాన్ వేస్తున్న అయ్యగారు..

April 8, 2025 | 01:15 PM

అక్కినేని అభిమానులకు పెద్దగా కోరికలు లేవు. వాళ్లు ఇండస్ట్రీ హిట్లు రావాలని కోరుకోవడం లేదు. వాళ్లకు చాలా చిన్నచిన్న కోరికలు ఉన్నాయి.

Who is the girl akhil will marry

అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు…?

November 26, 2024 | 07:22 PM

అక్కినేని వారి ఇంటి మరో పెళ్లి బాజా మొగనుంది. అక్కినేని హీరోలు నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటలు ఎక్కుతున్న సమయంలోనే అఖిల్ కూడా పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు.

Akhil double planning movie under prabhas banner

అఖిల్ డబుల్ ప్లానింగ్, ప్రభాస్ బ్యానర్ పై మూవీ

October 19, 2024 | 07:19 PM

నిన్న మొన్న వెండి తెరకు పరిచయం అయిన వాళ్ళు కూడా తొడలు కొట్టి బాక్సాఫీస్ వద్ద సవాల్ చేస్తుంటే... అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఒక్క హిట్ కోసం పిచ్చేక్కిపొతుంది.

Akkineni akhils agent completed one year but not released in ott yet

AGENT: ఏజెంట్‌కు ఏడాది.. ఓటీటీ రిలీజ్ ఏది..? టీవీలో వచ్చేదెప్పుడు..?

April 28, 2024 | 06:32 PM

అఖిల్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ రూపొందింది. అయితే, విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

Vijay deverakonda in salar 2

Vijay Deverakonda : ‘సలార్ 2’లో విజయ్ దేవరకొండ…

April 25, 2024 | 12:15 PM

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి.

Did akhil start silent

Akhil : అఖిల్ సైలెంట్‌గా మొదలు పెట్టేశాడా..?

February 25, 2024 | 10:19 AM

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్‌.. ఏజెంట్‌తో మాసివ్ హట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్‌లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి.

Akkineni akhils nexe movie with uv creations and new director

AKKINENI AKHIL: అఖిల్ ఇప్పట్లో మళ్లీ రాడా? అఖిల్ నెక్స్ట్ ఏంటి?

January 21, 2024 | 02:31 PM

ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam