dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ajith Pawar

#Ajith Pawar

Breaking devendra fadnavis as maharashtra cm

బ్రేకింగ్: మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

December 4, 2024 | 11:57 AM

బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి... సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి.

Bjp has done phd in splitting regional parties ajit pawar came out with ten mlas of the ncp party in maharashtra

BJP: పార్టీలు చీల్చడంలో బీజేపీ పీహెచ్‌డీ

July 3, 2023 | 07:47 AM

చీలిపోయింది.. రాజకీయ చాణక్యుడు శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ కూడా నిట్టనిలువునా చీలిపోయింది. అజిత్ పవార్‌ పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టి డిప్యుటీ సీఎం అయిపోయాడు. మొత్తానికి కమలం వ్యూహం ముందు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఓడిపోయింది. పవార్ కూడా పవర్ లెస్ అయిపోయాడు.

This is not democracy as bjp splitting parties for their own grudge and maharashtra ncp ajit pawar is deputy cm 9 mlas join bjp cabinet

Maha Politics: బీజేపీని మించిన కుళ్లుబోతు పార్టీ ప్రపంచంలోనే లేదు.. పార్టీలను చీల్చుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు..!

July 2, 2023 | 06:39 PM

ఇదేం నీచ రాజకీయం..? పట్టుమని ఐదేళ్లు ప్రతిపక్షంలో కుర్చోలేపోతున్నారా..? బీజేపీ బుద్ధి మారదా..? మహారాష్ట్ర పాలిటిక్స్ చెబుతున్న నిజం అదేనా..?

Ajit pawar is ready with fifty mlas to shake hands with sharad pawar and tie up with nda

Sharad Pawar: ఎన్సీపీకి హ్యాండ్‌ ఇచ్చిన అజిత్‌ పవార్‌..

July 2, 2023 | 05:35 PM

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రకంపణలు రేగాయి. చాలా రోజుల నుంచి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తుడిగా ఉన్న అజిత్‌ పవార్‌ ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వీళ్లందరితో కలిసి ఎన్డీయేలో చేరారు.

Why ncp chief sharad pawar meets goutam adani

Pawar – Adani : మస్త్‌ మస్త్‌గా మహారాష్ట్ర రాజకీయం…! పవార్‌తో అదానీ మంతనాల వెనుక…!

April 20, 2023 | 07:42 PM

మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్‌ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్‌- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది...?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam