dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ajith

#Ajith

Hero ajiths car flipped over in beljiam

బ్రేకింగ్‌ : పల్టీలు కొట్టిన హీరో అజిత్‌ కారు

April 19, 2025 | 02:57 PM

తమిళ్‌ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారు.

Good bad ugly box office collections

గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అజిత్ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం..

April 12, 2025 | 10:43 AM

తమిళ స్టార్ హీరో అజిత్ నుంచి కొన్ని సంవత్సరాలుగా సరైన సినిమా రాలేదు. ఆయన వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. అభిమానులకు నచ్చిన సినిమాలు మాత్రం చేయడం లేదు.

Ss rajamouli and allu arjun combo with ajith is on cards

SS RAJAMOULI: రాజమౌళితో అల్లు అర్జున్..! మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..

November 4, 2023 | 02:12 PM

బాహుబలి, RRR లాంటి సన్షేషనల్ హిట్స్ తర్వాత మహేష్ బాబుతో మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. మరి ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అని ఆరాతీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకొచ్చింది. త్వరలో క్రేజీ కాంబినేషన్‌తో రాబోతున్నాడు.

Directed by lokesh kanakaraj vijay starrer leo is being trolled on social media for showing false collections

Vijay: ఎంత మాట.. అన్నీ ఫేక్ కలెక్షన్స్..!

October 28, 2023 | 05:50 PM

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తమిళ దళపతి విజయ్ చేసిన మూవీ లియో. వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈసినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అంతవరకు ఓకే కాని, విడుదలైన రెండు వారాల తర్వాత తీరిగ్గా, ఇప్పుడు ఈ మూవీ కలెక్సన్స్ మీద కామెంట్లు, ట్రోలింగ్ పెరిగాయి.ఫేక్ కలెక్సన్స్ అంటూ కామెంట్ల ఘాటుపెంచారు.

Ajith will going to work with director shiva again

AJITH: సేమ్‌ టూ సేమ్‌.. మళ్లీ అదే డైరెక్టర్.. అదే కాంబో..!

October 22, 2023 | 03:14 PM

ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకూ 4 సినిమాలు చేస్తే నాలుగు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇందులో వీరమ్, వేదాళమ్ ట్రెండ్ బెండ్ తీస్తే వివేగమ్, విశ్వాసం ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. దీంతో తెగ ఖుషీ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్.

Amidst the seashor anikha surendran basks in serenity exuding a gem like presence

Anikha Surendran: సముద్ర తీరాన అలలతో సేద తీరుతున్న అనిఖా సురేంద్రన్.. లేటెస్ట్ ఫొటోస్

June 7, 2023 | 12:19 PM

Anikha Surendran: చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా మారిన యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్. సరదాగా సముద్ర తీరాన సేదతీరుతూ వేసవిని ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Aith playing a guesr role in ram charan and shankar movie

RC 15: క్రేజీ కాంబినేషన్‌.. RC15లో స్టార్‌ హీరో

March 9, 2023 | 05:01 PM

శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ నటిస్తున్న తరువాతి ప్రాజెక్ట్‌ గురించి ఇలాంటిదే ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో స్టార్‌ హీరో అజిత్‌ గెస్ట్‌ రోల్‌ ప్లే చేయనున్నట్టు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam