dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » AI Technology

#AI Technology

Another deep fake video of rashmika

Rashmika : రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో

March 13, 2024 | 10:00 AM

ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బాగా సఫర్ అవుతున్నారు హీరోయిన్లు. ఇటీవల డీప్ ఫేక్ పేరుతో (Deep Fake Videos) హీరోయిన్ల వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్ సాంకేతిక సాయంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పలువుర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి తొలి బాధితురాలు అయ్యింది రష్మిక (Rashmika).

Google ceo sundar pichai made google bot available to every user

Google Bot: గూగుల్ బార్డ్ సరికొత్త అప్డేట్.. మ్యాప్స్, డాక్స్, డ్రైవ్స్ తో అనుసంధానం

September 20, 2023 | 02:10 PM

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ చాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఎన్నో నెలల సుదీర్ష ప్రయోగాల తరువాత ఈ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

The department of telecommunication found that polukonda naveen of satyanarayanapuram bought 658 sim cards with a single photo

Tele Communication: ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు..  బండారం బయటపెట్టిన ఏఐ టెక్నాలజీ 

August 9, 2023 | 09:01 AM

సాధారణంగా ఒక వ్యక్తికి రెండు సిమ్ కార్డ్స్ ఉండటం కామన్. మరి కొందరికి అయితే ఆఫీస్, రెసిడెంట్, పర్సనల్, సోషల్ పరంగా నాలుగు ఉంటాయి. ఇక అంతకు మించి సిమ్ కార్డ్స్ ఉంటే కొంత గమనించాల్సిన విషయమే. తాజాగా ఒకే వ్యక్తి ఫోటోతో దాదాపు 658 సిమ్ కార్డులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

Indian techies are getting tensed that the newly available technology along with artificial intelligence is sure to check their jobs in the future

Indian Techies: టెక్నాలజీయే ఉద్యోగాలను ఊడగొడుతుందా? ఇండియన్ టెక్కీలు ఎందుకు భయపడుతున్నారు?

August 8, 2023 | 01:26 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.

Recently when chatgpt was asked which is the all time best team in t20 cricket it showed ms dhoni

M.S.Dhoni: కృత్రిమ మేధలో కూడా కెప్టెన్ కూల్

August 3, 2023 | 05:31 PM

సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.

Fake ids are being created with the help of artificial intelligence and cyber crimes are being committed through video calls

Fake Video Calls: ముఖాలు మార్చి వీడియో కాల్‌.. జాగ్రత్త.. లేదంటే బతుకు బస్టాండే..

July 29, 2023 | 07:50 PM

ఎవరో పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. వాళ్ల ఫొటోలు ఉపయోగించి.. అర్జెంట్ అంటూ మెసేజ్ పెట్టి డబ్బులు అడిగేవారు ఇన్నాళ్లు. సోషల్‌ మీడియాలో ఇదో దందా అని తెలిసి అంతా అలర్ట్ అయ్యారు. ఇలాంటి పప్పులు ఉడకకపోయే సరికి.. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

Ai anchor can ruin jobs of others what is the future of ai

AI Anchor: ఏఐ యాంకరమ్మ… ఎవరి పొట్ట కొట్టబోతోంది ?

July 12, 2023 | 09:17 AM

అన్ని రంగాలను వేగంగా ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రమంగా మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టింది. ఏ మనిషి చేతిలో నైతే పురుడు పోసుకుందో ఆ మనిషి అవసరం లేకుండానే అన్ని పనులను పూర్తి చేయగల స్థాయికి కృత్రిమ మేథస్సు చేరుకుంది.

News reader with ai technology in odisha otv news channel

News Reader: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్.. మనసు పడేసుకుంటారు కన్ఫామ్..

July 10, 2023 | 04:30 PM

ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో యాంకర్ న్యూస్ చదివేలా ఒక వీడియోని రూపొందించారు.

Self driving car in india

Self Driving Car: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. విజయవంతమైన ట్రయల్ రన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..?

June 5, 2023 | 05:26 PM

ప్రస్తుతం మనం 21 శతాబ్ధంలో ఉన్నాం. ఎటు చూసినా ఆధునికత వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలను ఉదాహరణగా చెప్పేవారు. కానీ వాటిని చెరిపేసే స్థాయిలో లేకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది భారత్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టి తనవైపుకు ఆకర్షించేలా అడుగులు ముందుకు వేస్తోంది. స్వయంగా తనంతట తానే నడుపుతూ వెళ్లే కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam