dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ahmedabad

#Ahmedabad

Do you know the ahmedabad pitch report for the world cup final between india and australia tomorrow

World Cup final, Ahmedabad pitch report : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్

November 18, 2023 | 11:32 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Ind vs aus indian cricket team reached ahmedabad narendra modi stadium gujarat for the final match

IND VS AUS : ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు..

November 17, 2023 | 11:57 AM

IND VS AUS : ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో (నవంబర్ 19) ఆదివారం ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ త‌ల‌ప‌డ‌నుంది.

Cricketer distributing property to the poor on the footpath

Rahmanullah Gurbaz : ఫుట్ పాత్ మీద పేదలకు.. ఆస్తిని పంచుతున్న క్రికెటర్..

November 12, 2023 | 03:38 PM

అఫ్గానిస్తాన్‌ (Afghanistan) స్టార్‌ ఓపెనర్‌ (Star Opener) రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్‌.. ఆఫ్‌ది ఫీల్డ్‌ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు.

All eyes of cricket lovers around the world are now on the india pak match

India vs Pakistan : అహ్మదాబాద్‌ గడ్డ అశ్విన్ అడ్డా..

October 13, 2023 | 02:44 PM

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్‌ బౌలింగ్‌ దళానికి.. భారత బ్యాటింగ్‌ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు.

Ahmedabad flight ticket costs surge by 415 percent for india vs pak world cup match

India vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. టికెట్ కోసం ఆస్తులు అమ్ముకోవాలి..!

September 22, 2023 | 04:14 PM

ఈ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాలంటే విమాన ఛార్జీలకు 415% ఎక్కువ ధర చెల్లించాలి. దీంతో ఫ్యాన్స్ ఈ ఖర్చుల భారంతో ఆందోళన చెందుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వెళ్లే సర్వీసులపై విమానయాన సంస్థలు 106% నుంచి 415% అదనపు ఛార్జీ విధించే అవకాశం ఉంది.

The government has decided to send the pakistan team to india to play cricket in the odi world cup

Pakistan: ఫైనల్లీ గ్రీన్ సిగ్నల్

August 7, 2023 | 05:13 PM

భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు తమ జట్టును పంపాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam