dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Adilabad

#Adilabad

Pm modi criticises congress and cm revanth reddy in adialabad meeting

PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..

March 4, 2024 | 03:42 PM

ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా మోడీకి స్వాగతం చెప్పే అలవాటును మానేశారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పాటించారు.

Pm modi criticised brs and congress in adilabad bjp meeting

PM MODI: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు.. కుటుంబ పార్టీల్ని నమ్మొద్దు: ప్రధాని మోదీ

March 4, 2024 | 03:11 PM

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది.

Revanth reddy requests to pm modi about telangana development

REVANTH REDDY: కేంద్రంతో వైరం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.. పెద్దన్నలా మోదీ సహకరించాలి: సీఎం రేవంత్

March 4, 2024 | 01:48 PM

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్‌ ఉత్పత్తిలో వెనుకబడ్డాం.

Prime ministers two day visit to telangana prime ministers schedule is this

తెలంగాణలో ప్రధాని రెండు రోజల పర్యటన.. ప్రధాని షెడ్యూల్ ఇదే..

March 4, 2024 | 09:57 AM

నేడు తెలంగానలో ప్రధాని మోదీ రెండు రోజులు.. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10.20 మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి ఆదిలాబాద్ కు ప్రధాని హెలికాప్టర్ లో రానున్నారు. ఆదిలాబాద్ 6,697 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు.. ప్రారంబోత్సవాలు చేసి జాతికి అకింత చేయనున్నారు.

42 people fight for adilabad mp what is the secret

Adilabad BJP Ticket Fight : ఆదిలాబాద్ ఎంపీ కోసం 42మంది ఫైట్… సీక్రెట్ ఏంటి?

February 17, 2024 | 10:02 AM

ఆదిలాబాద్ (Adilabad) ఎంపీ (MP) టిక్కెట్‌ కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, పది మంది కాదు, పాతిక మంది కాదు. ఏకంగా 42 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారట. ముక్కూ ముఖం తెలియని వాళ్ళు, పార్టీ లైన్‌ లేని వాళ్ళు ఎవరెవరో వచ్చి అక్కడ బీజేపీ (BJP) టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేశారు. అప్లికేషన్స్‌ చూసి ఆశ్చర్యపోయి ఆరా తీసిన బీజేపీ పెద్దలకు విషయం తెలిసి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. లోకల్‌ లీడర్స్‌ అందర్నీ పిలిచి ఎడాపెడా క్లాస్‌ పీకి పంపారట.

Politics behind the adilabad railway line

Adilabad Railway line : ఆదిలాబాద్ రైల్వే లైన్ వెనక రాజకీయం !

January 30, 2024 | 10:13 AM

ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక పోరాటం ఆదిలాబాద్‌లో సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సిమెంట్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను రీ ఓపెన్ చేయాలని కొందరు పోరాటం చేశారు. దాన్ని బీఆర్ఎస్ నడిపించిందట. తాజాగా రైల్వే లైన్ కోసం రిలే దీక్షలు ప్రారంభించడంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట.

Rahul gandhis visit to telangana on 25th of this month

Telangana Elections : ఈనెల 25న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన..

November 23, 2023 | 10:39 AM

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సార్లు ఎన్నికల్లో పాల్గొన్న టీపీసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనే 25న రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది.

Many leaders are preparing to leave the party due to dissatisfaction and disappointment with the second list of congress

Congress Second List: సెకండ్‌ లిస్ట్‌తో కాంగ్రెస్‌లో రచ్చ.. పెరుగుతున్న అసంతృప్తులు

October 28, 2023 | 01:32 PM

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తో నాయకుల్లో పెరిగిన అసంతృప్తి. దీని ప్రభావం పార్టీపై ఎలా ఉండబోతుంది. అధిష్టానం బుజ్జగింపులకు వీరు లొంగుతారా అనేది ఆసక్తిగా మారింది.

Heavy rain in telangana

Heavy Rain: ఆదిలాబాద్ లో వడగళ్ల వాన

April 25, 2023 | 06:45 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam