dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Actor

#Actor

Daniel balajis final act of kindness donated eyes fulfilling his last wish

Daniel Balaji: మానవత్వం.. డేనియల్‌ బాలాజీ నేత్ర దానం

March 30, 2024 | 03:59 PM

మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ముందు జాగ్రత్తగా తన నేత్రాలను దానం చెయ్యాలని ముందుగానే అనుకున్నాడు డేనియల్‌. తను చనిపోయినా మరో ఇద్దరికి చూపు ఇవ్వాలన్న ఆయన ఆలోచనకు కుటుంబ సభ్యులు కూడా మద్దతునిచ్చారు.

Exclusive interview with sujata zordar party actor

Jordar Party With Sujatha : సుజాతతో జోర్దార్ పార్టీ నటుడితో ప్రత్యేక ఇంటర్వ్యూ

March 29, 2024 | 04:30 PM

సుజాతతో జోర్దార్ పార్టీ నటుడితో ప్రత్యేక ఇంటర్వ్యూ

Actor ajay ghosh interview with zordaar sujatha

Actor Ajay Ghosh Interview : జోర్దార్ సుజాతతో.. నటుడు అజయ్ ఘోష్ ఇంటర్వ్యూ..

March 5, 2024 | 03:01 PM

జోర్దార్ సుజాతతో.. నటుడు అజయ్ ఘోష్ ఇంటర్వ్యూ..

Telugu tv mogalirekulu serial actor passed away

Mogalirekulu Pavitranath passed away : తెలుగు బుల్లితెర.. మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి..

March 2, 2024 | 12:08 PM

మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా నిన్న సాయంత్రం పవిత్రనాథ్‌ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి.

Gundamma katha serial actress marriage

Harshala Marriage : అంగరంగ వైభవంగా గుండమ్మ కథ సీరియల్ నటి వివాహం..

October 14, 2023 | 09:37 AM

తెలుగు సీరియల్ యాక్టర్.. జీ తెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్ నటి హర్షలా వివాహం ఫోటోస్.

Raghava lawrence chandramukhi 2 movie pre release event

Raghava Lawrence: చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

August 27, 2023 | 09:37 AM

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరై పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ వేదికపై డ్యాన్స్ వేసి అందరినీ ఉత్సాహపరిచారు.

Allu arjun became first indian actor to reach 1m followers on threads

Allu Arjun: థ్రెడ్స్‌లో బన్నీ అరుదైన రికార్డు.. ఆ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా సంచలనం

July 25, 2023 | 09:25 AM

ఈ కొత్త సోషల్ మీడియాలో బన్నీ ఎకౌంట్ తెరిచాక ఫస్ట్ టైం వన్ మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ ప్లాట్ ఫాంలో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ హీరో బన్నీనే. సౌత్‌లోనే కాదు, ఇండియాలోనే ఈ రికార్డ్ ఎవరికీ ఇంకా సొంతం కాలేదు. 

Mohan babu once again angry on media in shadnagar

Mohan Babu: సెగ్గడ్డ అని ఆయన.. సిగ్గులేదా అని ఈయన.. మీడియా మీద పెతాపమేంది మోహనా..?

July 13, 2023 | 02:46 PM

క్రమశిక్షణకు, పట్టుదలకు మారు పేరు అంటారు మంచు కుటుంబం. మీడియా వాళ్ల మీద మాత్రం కస్సుమంటారు అదేంటో..! కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా.. అక్కడిక్కడే చూపించేస్తుంటారు. మంచు కథలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మీడియా మీద మళ్లీ గుస్సా అయ్యారు రామన్న చౌదరి.. అలియాస్‌ పెదరాయుడు.

Director narra sivanagu apologize actor suman for accusing suman demanded rs 2 lakh to attend an event

Hero Suman: తప్పుగా మాట్లాడాను.. క్షమించు సుమన్‌: నర్రా శివనాగు

June 24, 2023 | 06:36 PM

నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌ గురించి కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేశాడు శివనాగు. తన ఆడియో ఫంక్షన్‌కు సుమన్‌ను పిలవాలనుకున్నానని.. కానీ సుమన్‌ రెండు లక్షలు డిమాండ్‌ చేయడంతో పిలవలేదని చెప్పాడు. శివనాగు మాట్లాడిన ఈ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Anchor jayathi special interview 6

Anchor Jayathi: పవర్ స్టార్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది అదే..

June 17, 2023 | 03:08 PM

యాంకర్ జయతితో ప్రత్యేక ఇంటర్వూ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam