dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Action Seens

#Action Seens

Sukumar is shooting the intense scenes between pushparaj and shekawat sir in the movie pushfa 2

Allu Arjun: భారీ సెట్‌లో ‘పుష్ప2’ షూటింగ్

August 18, 2023 | 02:58 PM

పుష్ఫ 2 సినిమాలోని పుష్పరాజ్‌, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.

Pawan kalyan has given call sheets for the shooting of hari hara veeramallu movie directed by krish starring pawan kalyan as the hero

Pawan Kalyan: మళ్లీ కత్తి పట్టనున్న వీరమల్లు.. కనికరించిన పవర్ స్టార్..

July 25, 2023 | 06:10 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండేళ్ల క్రితం సినిమా షురూ చేసిన డైరెక్టర్ క్రిష్. హరి హర వీరమల్లు అంటూ నైజాం కాలం నాటి ఓ యోధుఢి కథతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే, అది సగం పూర్తయ్యాక అటకెక్కింది. పొలిటికల్ గా పవన్ బిజీ అవటం, భీమ్లానాయక్ నుంచి బ్రో వరకు సినిమాలతో గజిబిజి అవటంతో వీరమల్లు కథ మూలనపడిపోయింది.

The pre teaser of mega hero varun tejs gandhivadhari arjuna has been released

Varun Tej: యాక్షన్‌ మోడ్‌లో వరుణ్‌ తేజ్‌.. గాండీవధారి అర్జున ప్రీ టీజర్‌ రిలీజ్‌..

July 12, 2023 | 01:41 PM

మెగా ప్రిన్స్‌ వరున్‌ తేజ్‌ హీరోగా వస్తన్న గాండీవధారి అర్జున సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ-టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ తనకు మరింత ఊపునిచ్చిందంటూ వరుణ్‌ తేజ్‌ ట్విటర్‌లో ప్రీ-టీజర్‌ను పోస్ట్‌ చేశాడు. జస్ట్‌ 41 సెకన్లు మాత్రమే ఉన్న ఈ ప్రీ-టీజర్‌లో సినిమాలో ఏ రేంజ్‌ యాక్షన్‌ ఉందో చూపించేశారు.

Samantha taken good decition

Samantha: ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకున్న సమంత.. ఈ పని ముందే చేస్తే కాపురం నిలబడేదంటున్న ఫ్యాన్స్‌..

May 25, 2023 | 12:44 PM

టాలీవుడ్‌ హీరీయిన్స్‌లో విపరీతమై ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్స్‌లో సమంత ఫ్రంట్‌ లైన్‌లో ఉంటుంది. ఇప్పడంటే చాలా మంది ఆమెను నెగటివ్‌గా చూస్తున్నారు కానీ.. ఒకప్పుడు సమంత అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్‌ ఎందరో.

Samantha get torcher on film shoot

Samantha: సమంత అంత టార్చర్ అనుభవిస్తుందా?

May 2, 2023 | 09:45 PM

సమంత కష్టం అంతా ఇంతా కాదు. 'ఇట్స్‌ టార్చర్‌ టైమ్‌' అంటూ.. ఇన్‌స్టాలో రాసుకొచ్చిందంటే.. ఎంతగా ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో చూస్తుంటే.. సామ్‌ మీద జాలేస్తుంది.

The kerala story effect in sharuk and prabhas

The Kerala Story: ప్రభాస్, షారుఖ్‌ని వణికిస్తున్న.. కేరళ స్టోరీ..

May 2, 2023 | 06:45 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఓ చిన్న సినిమాకు భయపడాల్సి వస్తోంది. అది కూడా పెద్ద హీరోలులేని మామూలు మూవీ ది కేరళా స్టోరీ. ఎందుకంటే ఇది కాశ్మీరీ ఫైల్స్ కి తాతలాంటి సినిమాగా మారే అవకాశం ఉండటం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam