dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Action Film

#Action Film

The violence in salar is more than kgf

Salar : ‘సలార్’లో ‘కేజీఎఫ్’ని మించిన వయలెన్స్..

December 20, 2023 | 12:47 PM

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఆ ట్రైలర్ తో 'సలార్'లో 'కేజీఎఫ్'ని మించిన వయలెన్స్ ఉండబోతుందనే అంచనాకు ప్రేక్షకులు వచ్చారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

Superstar mahesh babu is working out in the gym for rajamoulis action movie

Mahesh Babu: జిమ్ లో కసరత్తులు చేస్తున్న మహేష్.. రాజమౌళి మూవీ కోసమేనా!

August 18, 2023 | 12:47 PM

బాహుబలి సమయంలో ప్రభాస్, ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ను తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు వదల్లేదు జక్కన్న. అలాంటిది మహేష్ బాబును వదులుతాడా.. ఛాన్సే లేదు.

Jr ntr upcoming movie

Jr. NTR: ఎన్టీర్‌30 నుంచి యాక్షన్‌ అప్డేట్‌.. దేవర వర్సెస్‌ బైరవ.

April 29, 2023 | 05:00 PM

ఎన్టీర్‌30 మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నెల రోజుల పైనే అయింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకోబోతున్న ఈ మూవీ.. రెండూ యాక్షన్‌ సీన్సే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ హైవోల్టెజ్‌ యాక్షన్‌ మూవీకి ఈ సీన్స్‌ మెయిన్‌ కానున్నాయట. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Ladki enter the girl dragon

Ladki: వయ్యారాల ఆరబోత కాదు.. ఒంపు సొంపుల వడపోతే..!

March 26, 2023 | 05:00 PM

గ్లామర్ కేవలం ఆకర్షించేందుకే కాదు.. ప్రయోగాలు చేసేందుకు కూడా దోహదపడతాయని చెప్పిన నటి ఈమె. లడ్కీ ఎంటర్ ది గర్ల్ డ్రాగెన్ సినిమాతో తేరంగేట్రం చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam