dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Acharya

#Acharya

Koratala biggest shock to ntr and chiranjeevi

చిరంజీవి,జూ.ఎన్టీఆర్ ని లేవకుండా దెబ్బేసిన కొరటాల..

September 28, 2024 | 04:59 PM

నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది. నా పని నన్ను చేసుకుని ఇవ్వండి..... ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్. ఆచార్య అట్టర్ ప్లాప్ కి కారణం చిరంజీవేనని... మన పని తనను చేసుకొని ఇవ్వలేదని ఇన్ డైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి.

Ntr fans fire on koratala siva

కొరటాల కొంప ముంచాడురో… ఉ… పడుతోంది

September 13, 2024 | 11:25 AM

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్... గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది... కాదు కొత్త రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది... ట్రైలర్ విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ ఉంది.

Koratala raised expectations on devara

Devara : దేవర పై అంచనాలు పెంచేసిన కొరటాల

May 7, 2024 | 11:05 AM

‘దేవర’ (Devara) సినిమా కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడం ఒకటైతే.. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాలను నమ్మి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది.

Chiranjeevi vs balakrishna balayya movies creating high rating than chiru

CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?

February 10, 2024 | 01:56 PM

చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. అయితే, ఒక విషయంలో బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోయినట్లు కనిపిస్తోంది. అఖండకు ముందు బాలకృష్ణ వేరు, అఖండ తర్వాత వేరు. ఇప్పుడు ఆయన మార్కెట్ బాగా పెరిగింది.

Do you know how many times the word father appears in the movie animal

Animal : నాన్న @ 196 టైమ్స్

January 29, 2024 | 12:32 PM

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక (Rashmika) హీరోయిన్ (Heroine) గా చేసిన 'యానిమల్' (Animal) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు‌ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే మాములుగా సినిమాని థియేటర్లలో చూస్తున్నప్పుడు ఏదైన చిన్న తప్పు దొర్లినా ఆడియన్స్ కనిపెట్టేస్తారు.‌ అలాంటిది ఇప్పుడు ఓటీటీలతో ఆడియన్స్ చేతిలోకి సినిమాలు వచ్చినట్టైంది.

Devara vs game changer biggest war

NTR vs Ram Charan : దేవర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’.. బిగ్గెస్ట్ వార్..

January 26, 2024 | 02:30 PM

ఆర్ఆర్ఆర్ (RRR) లో ప్రధాన పాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), రామ్ చరణ్ (Ram Charan) ఎంత స్నేహంగా ఉంటారో.. ఆ సినిమా కారణంగా ఆ హీరోల అభిమానులు అంత బద్ద శత్రువులుగా మారారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నారు.

In this generation the names of tollywood top stars are mainly six people

Tollywood Top Stars : ఆ నలుగురు స్టార్ల ఊసే లేదు..

December 15, 2023 | 01:02 PM

ఈ జనరేషన్ లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే ప్రధానంగా ఆరుగురి పేర్లు వినిపిస్తాయి. వారే పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. వీరి నుంచి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాది ఆరుగురు స్టార్లలో నలుగురి నుంచి కనీసం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam