dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Aam Aadmi Party

#Aam Aadmi Party

Delhi cm kejriwal is on interim bail kejriwal is in jail

Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. .అయినా జైల్లోనే కేజ్రీవాల్

July 12, 2024 | 01:45 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener)‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.

Delhi cm arvind kejriwal recently came out of jail on bail

CM Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు కేన్సర్‌!

May 28, 2024 | 11:15 AM

ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మధ్యే జైలు నుంచి బెయిల్ (Bail) మీద వచ్చారు. ఢిల్లీలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Kejriwal accused of woman mp movement

Delhi CM, Kejriwal : కేజ్రీవాల్‌పై మహిళా ఎంపీ సంచలణ ఆరోపణ

May 17, 2024 | 05:30 PM

ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్‌ (Kejriwal) పై ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మహిళ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణ చేశారు.

Deleted posts of tdp ycp in x

X POSTS DELETE : X లో టీడీపీ, వైసీపీ… పోస్టులు డిలీట్

April 17, 2024 | 04:00 PM

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను డీగ్రేడ్ చేయడానికి సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టింది. ఏపీలో టీడీపీ, వైసీపీ (YCP) కి చెందిన పోస్టులతో పాటు ఆప్, బీజేపీకి చెందిన పోస్టులను కూడా X నుంచి డిలీట్ చేయించింది కేంద్ర ఎన్నిలక సంఘం.

How did you send 100 crores to aap kavita pareshan with cbi questions

KAVITHA UKKIRI BIKKIRI : ఆప్ కి 100 కోట్లు ఎలా పంపారు ? సీబీఐ ప్రశ్నలతో కవిత పరేషాన్

April 14, 2024 | 11:06 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత (MLA Kavitha). మొదటి రోజు ఆమెను సీబీఐ (CBI) ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అప్రూవర్ల స్టేట్ మెంట్స్, కొన్ని ఎవిడెన్సులను చూపించి ఎంక్వైరీ చేశారు.

Aap party calls for siege of prime ministers house increase security at modis house

AAP party : ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు.. మోదీ ఇంటికి భద్రత పెంపు..

March 26, 2024 | 01:30 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Case) కేసులో ఆప్ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

Kavitha asked for 50 crores maguntas statement to ed

KAVITHA 50 CRORES : కవిత 50 కోట్లు అడిగింది… ఈడీకి మాగుంట స్టేట్మెంట్

March 24, 2024 | 10:54 AM

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దాదాపు క్లయిమాక్స్ కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavita Arrest) తో రెండేళ్ళుగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా దొరికితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్సుంది.

Parinithi chopra marrie to aam admi mp raghav chadda

Parinithi Chopra: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న స్టార్‌ హీరోయిన్‌

May 14, 2023 | 06:30 PM

పొలిటీషన్స్‌ హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది విషయంలో ఇది జరిగింది. ఇప్పుడు మరో స్టార్‌ హీరోయిన్‌ ఇదే బాటలో నడుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న పరిణితీ చోప్రా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్ధాను పెళ్లాడబోతోంది. చాలా కాలం నుంచి వీళ్ల గురించి వస్తున్న వార్తలను ఇద్దరూ కలిసి నిజం చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam