dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » 2nd Test

#2nd Test

Team india fans waiting for ashwin performance at kanpur

అశ్విన్ మళ్ళీ తిప్పేస్తాడా ? కాన్పూర్ లో ఊరిస్తున్న రికార్డులు

September 25, 2024 | 06:53 PM

బంగ్లాదేశ్ తో టీమిండియా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తాడన్న అంచనాలు మొదలయ్యాయి.

Ind beat eng by 106 runs in 2nd test to level the series 1 1 in visakhapatnam

IND Vs ENG: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

February 5, 2024 | 02:53 PM

కొంతకాలంగా, వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొన్న గిల్.. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో దారిలోకొచ్చాడు. బౌలర్లలో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.

India vs england live score 2nd test day 2 yashasvi jaiswal hits maiden double ton

India vs England: జైస్వాల్ డబుల్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

February 3, 2024 | 02:09 PM

రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. జైశ్వాల్.. దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.

Yashasvi jaiswal slams maiden ton at home as hosts begin on strong note in visakhapatnam

Yashasvi Jaiswal: విశాఖలో తొలిరోజు టీమిండియా జోరు.. జైశ్వాల్ శతకంతో భారీస్కోర్

February 2, 2024 | 05:51 PM

రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి 40 పరుగులు, గిల్‌తో 49, శ్రేయాస్ అయ్యర్‌తో 90 పరుగులు, రజత్ పటిదార్‌తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

India vs west indies virat kohli inches towards century india reach 288 at stumps

India vs West Indies: ట్రినిడాడ్‌ ట్రిగ్గర్ మనదే.. విరాట్ ఆటతో విండీస్ చిత్తు

July 21, 2023 | 02:42 PM

రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేస్తే, జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం 87 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు విరాట్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam