dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » 2024 Lok Sabha Elections

#2024 Lok Sabha Elections

Tollywood big movies will release only after elections and ipl

TOLLYWOOD: టాలీవుడ్ బిగ్ మూవీస్.. ఎన్నికల తర్వాతే అసలు పోటీ..

March 21, 2024 | 05:11 PM

మొద‌టి మూడు నెల‌లు ఇలా గ‌డిచిపోగా.. మిగిలిన మూడు నెల‌లు.. ఐపీఎల్, ఎన్నికల సందడితో ముగిసిపోనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల సమరం స్టార్ట్ కానుంది. దీంతో సెకండాఫ్‌లోనే టాలీవుడ్‌కు చెందిన అనేక భారీ ప్రాజెక్టులు సందడి చేయనున్నాయి.

Mohammed shami to join bjp contest lok sabha polls

Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ..! ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ..?

March 8, 2024 | 08:23 PM

కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం.

Revanth reddy brother kondal reddy contesting from malkajgiri

REVANTH REDDY: తమ్ముడికి ఛాన్స్‌! మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ తమ్ముడు!

February 7, 2024 | 04:59 PM

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్‌గిరి బరిలో ఉంటారా అంటే దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది.

Bjp purandheswari rajamundry mp ticket

BJP Purandeswari : రాజమండ్రి సీటు సిద్దం చేసుకుంటున్న పురంధేశ్వరి

January 31, 2024 | 09:12 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై బీజేపీలో మెల్లిగా క్లారిటీ వస్తున్నట్టే కనిపిస్తోంది. పొత్తుల సంగతి పక్కనపెడితే... అది ఉన్నా, లేకున్నా, తమకు అనుకూలమైన సీట్లు వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారట సీనియర్‌ లీడర్స్‌. ఏపీ బీజేపీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయింది.

Nda clean sweep again prashant kishore prophecy

PK Predictions : మళ్ళీ ఎన్డీయే క్లీన్ స్వీప్ ! ప్రశాంత్ కిషోర్ జోస్యం …!!

January 30, 2024 | 03:15 PM

2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) బంపర్ మెజారిటీతో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని NDA కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వచ్చిన సీట్లు గానీ... అంతకంటే ఎక్కువగా గానీ బీజేపీకి వస్తాయని చెప్పారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam