dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » జగన్

#జగన్

Ycp mps jump

YCP Mps Jump : నలుగురు వైసీపీ ఎంపీలు జంప్… లైన్ లో ఇంకా ఎంతమంది ?

January 24, 2024 | 11:15 AM

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత... పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే... వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.

Ap caste equations reddy kamma kapu

Ap Caste Equations : టీడీపీలోకి రెడ్లు – వైసీపీలోకి కమ్మలు ఏపీలో ఏ కులం ఓట్లు ఎటువైపు ?

January 12, 2024 | 09:20 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో కుల సమీకరణలు మారుతున్నాయి.  టీడీపీ పుట్టినప్పటి నుంచి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు... ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు.  వైసీపీకి కొమ్ముగాసిన రెడ్లు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు.  ముద్రగడ చేరికతో జనసేనకు కాపులు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. గతంలో పక్కాగా ఈ కులం వాళ్ళు ఈ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కులం నాయకులు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు.

Sharmila meets jagan

Sharmila meets Jagan: జగన్ షర్మిల ఏం మాట్లాడుకున్నారు ? ఆ రూమ్ లో ఏం జరిగింది ??

January 4, 2024 | 08:25 AM

ఏపీ సీఎం జగన్ ను ఆయన చెల్లెలు షర్మిల కలుసుకోవడం ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే దాదాపు రెండేళ్ళ తరువాత అన్నాచెల్లెళ్ళు కలుసుకోగా.. అందుకోసం తల్లి విజయమ్మ రాయబారం చేయాల్సి వచ్చింది. అయితే జగన్ - షర్మిల కలుసుకున్న ఫోటోలు బయటకు ఎందుకు రాలేదు ? అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది.

Ap arogya sri bundh from december 29th

AP Arogya Sri Bundh:  ఏపీలో 29 నుంచి ఆరోగ్యశ్రీ బంద్…. నెట్‌వర్క్ హాస్పిటల్స్  ప్రకటన

December 27, 2023 | 05:53 PM

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల బకాయిలను ఇప్పించడంతో పాటు ప్యాకేజీల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Chinna srinu ycp vijayanagaram

CHINNA SRINU : చిన్న శ్రీను అరాచకాల ఫలితం…. విజయనగరం జిల్లాలో వైసీపీ ఫినిష్ !

December 26, 2023 | 09:10 AM

చిన్న శ్రీను అలియాస్ డాన్ శ్రీను. ఆ పేరు వింటే విజయనగరం జిల్లా వణికిపోతోంది. సామాన్య జనం, అధికారులు, లీడర్స్ అందరికీ చిన్న శ్రీను పేరు చెప్తే దడ. వేళ్లతో సైగచేస్తాడు...  చూపుతో శాసిస్తాడు... రాబందులా మింగేస్తాడు... ఆయనకి ఊక, తవుడు, నూక కాదేదీ వ్యాపారానికి అనర్హం. భూముల‌ సెటిల్మెంట్ నుంచి  వీధి తగాదా దాకా అన్నింటా డాన్ శ్రీను ప్రమేయమే.. దేన్నయినా తెంపగలడు.. కుదరకపోతే లాక్కోగలడు. ఆయన చెప్పిన దానికి అధికారులు కూడా తలాడించాల్సిందే. లేకుంటే బదిలీ ఖాయం. ఆ జిల్లాకు ఓ నరకాసురుడుగా విరాజిల్లుతున్నాడని విజయనగరం పబ్లిక్ టాక్.

Controvercies over ma nammakam nuvve jagan campaign

Ma Nammakam Nuvve Jagan: ఇదేం క్యాంపెయిన్ జగనూ..? విడ్డూరంగా లేదూ..?

April 11, 2023 | 12:59 PM

మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ అని ఐప్యాక్ టీం బీభత్సంగా ప్రచారం చేసుకుంటోంది. రెండు రోజుల్లోని 15 లక్షలకు పైగా ఇళ్లకు స్టిక్కర్లు అతికించినట్లు చెప్తోంది. వాస్తవాలు చెప్పకుండా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లే ఇటీవల వైసీపీ గ్రాఫ్ దిగజారుతోంది.

Janasena impact in assembly elections

Janasena: ఏ జిల్లాలో జనసేన ప్రభావం ఎంత..? పవన్‌ ఇంకా చాలా కష్టపడాలా ?

March 9, 2023 | 05:18 PM

రెండు జిల్లాల్లో మాత్రమే జనసేన ప్రభావం కనిపించే అవకాశం ఉండడంతో.. ఇదే సాకుగా చూపించి పొత్తుల విషయంలో టీడీపీ ఎత్తులు వేసే అవకాశం ఉంది. ఎలాగూ బలం లేదు కాబట్టి.. పవన్ ఎన్ని సీట్లు అడిగినా.. 15సీట్లకు మాత్రమే.. జనసేనను పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది..

Jagan in pawan kalyan trap

YCP – Janasena: జనసేన ట్రాప్‌లో వైసీపీ.. పవన్‌కు జగన్‌ బూస్టింగ్ ఇస్తున్నారా?

February 14, 2023 | 07:29 PM

ప్రతి చిన్న విషయానికీ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తోంది వైసీపీ. అయితే ప్రధాన ప్రతిపక్షాన్ని వదిలేసి జనసేనను హైలైట్ చేయడం ద్వారా జగన్ పవన్ కల్యాణ్ ట్రాప్ లో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగనే పవన్ కల్యాణ్ ను ఎక్కువగా ఊహించుకుంటున్నారా?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam